తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి గంగాధర మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసి సభలో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు.చెరువులు నిండితే నే పంటలు సంవృద్దిగా పండుతాయనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్యక్రమం చేపట్టి దాని ద్వారా చెరువులను పునరుద్ధరిస్తుందని తెలిపారు. గతంలో వెయ్యి ఫీట్ల బోరు …
Read More »రైతును రాజు చేయడమే టీ సర్కార్ లక్ష్యం..! – కేసీఆర్
రైతును రాజు చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు.భారతదేశంలో 70వేల టీఎంసీల సాగు నీరు లభ్యమైనప్పుడు రైతు రాజు ఎందుకు కాలేదని ప్రశ్నించారు.రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో ఇవాళ నిర్వహించిన రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సు కు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..దేశ రైతాంగానికి తెలంగాణ రైతు సమన్వయ సమితులే నాయకత్వం వహించే పరిస్థితి రావాలని సూచించారు. see also :హాట్సాఫ్ కేసీఆర్..! …
Read More »రెండు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన.. షెడ్యూల్ ఇదే
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ ,అదిలాబాద్ జిల్లాల్లో మూడు రోజులు పర్యటించనున్నారు.ఈ క్రమంలో ఈ రోజు (సోమవారం-26) ఉదయం పదిన్నరకు ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ నుండి కరీంనగర్ కు వెళ్లనున్నారు.రైతు సమన్వయ సదస్సులో భాగంగా కరీంనగర్ జిల్లాలోని అంబేద్కర్ మైదానంలో 15జిల్లాల రైతు సమన్వయ సభ్యులతో సమావేశం అవుతారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతు సదస్సు జరగనుంది. సదస్సుకు దాదాపు 10 వేల …
Read More »ఆ ఘనత సీఎం కేసీఆర్ దే..వాసుదేవ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర వికలాంగుల వసతి గృహాలలో సమస్యలు తెలుసుకోవడానికి రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మెన్ వాసుదేవ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవికలాంగుల వసతి గృహాలలో రాత్రి పూట నిద్ర కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న రాత్రి కరీంనగర్ లోని వికలాంగుల వసతి గృహంలో నిద్ర చేశారు. ఇవాళ ఉదయం కరీంనగర్ జిల్లాలోని వికలాంగుల కార్పొరేషన్ స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. కరీంనగర్ పట్టణంలోని …
Read More »ఉద్యోగాలు కల్పించేలా యువత ఎదగాలి..మంత్రి కేటీఆర్
ఉద్యోగాలు ఆశించటం మాత్రమే కాకుండా . ఉద్యోగాలు కల్పించేలా యువత ఎదగాలని రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని దిగువ మానేరు జలాశయం పరిధిలోని ఉజ్వల పార్క్ వద్ద రూ. 25 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఐటీ టవర్ నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ..ఐటీ …
Read More »తెలంగాణ పై ఉత్తరాఖండ్ మంత్రి ప్రశంసలు
తెలంగాణ రాష్ట్రం పై ఉత్తరాఖండ్ సహకారశాఖ మంత్రి డాక్టర్ ధన్‌సింగ్ రావత్ ప్రశంసల వర్షం కురిపించారు.రాష్ట్రంలో స్వచ్ఛత ఎక్కువ కనిపిస్తుందని తెలిపారు.కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని సహకార వ్యవస్థను ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా కంప్యూటరీకరించిన విధానాన్ని పరిశీలించేందుకు బుధవారం ఆయన జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా మానకొండూర్ మండలం గటుదుద్దెనపల్లి సహకార సంఘాన్ని సందర్శించారు. కోర్ బ్యాంకింగ్ సిస్టం ద్వారా సభ్యులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అనంతరం …
Read More »నిర్ణీత లక్ష్యంలోగా పనులు పూర్తి చేయాలి..సీఎం కేసీఆర్
ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం పెద్దపల్లి జిల్లా మేడారం(ప్యాకేజీ 6), కరీంనగర్ జిల్లా రామడుగు(ప్యాకేజీ 8) ప్రాంతాల్లో భూగర్భంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ రెండు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న సొరంగాలను, పంప్ హౌజ్‌లను, సర్జ్‌పూల్స్‌ను, సబ్‌స్టేషన్లను, స్విచ్‌యార్డులను సీఎం పరిశీలించారు. మేడిగడ్డ వద్ద ఎత్తిపోసిన నీరు అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లి చేరుతుంది. ఎల్లంపల్లి నుంచి …
Read More »