తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి రానురానూ దిగజారిపోతుంది.. బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత ఆ పార్టీ గ్రాఫ్ మెల్లమెల్లగా పడిపోతుంది. ఎన్నికలకు ముందు రాష్ట్ర నాయకత్వాన్ని మార్చడంతో కాషాయనేతల్లో గందరగోళం నెలకొంది. నిన్నటి వరకు అధికార బీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీకొట్టిన బీజేపీలో ఇప్పుడు స్తబ్దు నెలకొంది. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతో కాషాయ నేతలు, క్యాడర్ …
Read More »రేపు కరీంనగర్ కు సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు కరీంనగర్ వెళ్లనున్నారు. కరోనా నివారణ చర్యలను స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షించనున్నారు. అంతేకాకుండా కరోనా వైరస్ పై నగర ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలపై అధికారులతో చర్చించనున్నారు. మరోవైపు ఇండోనేషియా నుండి వచ్చిన కొందరు కరోనా బాధితులు కరీంనగర్ లో పర్యటించిన నేపథ్యంలో నగరంలోని ప్రజలందరికీ ప్రస్తుతం కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Read More »LKG చిన్నారికి ఓటు హక్కు
వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాదిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆయా పురపాలకల్లో ఉన్న ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ జాబితాలో ఇటీవల రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ ఓటరు ఫోటో బదులు కిటికీ, బీరువా ఫోటోలు పెట్టిన విషయం మనకు తెలిసిందే. తాజాగా కరీంనగర్ లోని ఓటర్ల జాబితా తయారీలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి …
Read More »త్వరలో కరీంనగర్ ఐటీ టవర్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంహా నిర్మించిన ఐటీ టవర్ ను ఈ నెల ముప్పై తారీఖున ఐటీ,పరిశ్ర్తమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభిస్తారు అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఐటీ టవర్ నిర్మాణపనులను పరిశీలించిన మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ” ఐటీ టవర్ లో స్థానికులకే ఉపాధి అవకాశాలను కల్పిస్తామని “అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంతోనే …
Read More »కరీంనగర్ లో కాంగ్రెస్ ఖాళీ
తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటకు చెందిన కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ పెరుమాండ్ల నిర్మల గోపాల్ ,వార్డు సభ్యులు ఉమా మహేశ్వరి,విద్యాసాగర్,గౌడ సంఘం నేతలతో పాటు వందమంది కార్యకర్తలు మంత్రి గంగుల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ …
Read More »తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ సెగ
తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో ఎమ్మార్వో ఆఫీసులో పెట్రోల్ దాడి సంఘటన సంచలనం రేకెత్తిస్తోంది. జిల్లాలో లంబాడిపల్లెకు చెందిన కనకయ్య అనే రైతు తహసీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్, అటెండర్ దివ్యలపై పెట్రోల్ చల్లాడు. ఇంతలో అతడిని మిగితా సిబ్బంది అడ్డుకున్నారు. తన భూమిని ఎంఆర్‌ఓ సిబ్బంది పట్టా చేయట్లేదని రైతు కనకయ్య వారిపై ఆగ్రహంతో ఊగిపోయాడు. కాగా, సిబ్బంది మాత్రం అన్నదమ్ముల మధ్య భూవివాదం కారణంగానే పట్టా …
Read More »వాడిని నమ్మి భార్యను తీసుకురమ్మని బైక్ ఇస్తే..ఇంతటి నీచమా..?
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్ లో వివాహితపై మద్యం సేవించిన వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన వ్యక్తి, శ్రీనివాస్ గౌడ్ తో రోజు మద్యం సేవించేవాడు. ఇద్దరు కలిసిమెలిసి స్నేహంగా ఉండేవారు. సదరు వ్యక్తికి శ్రీను నమ్మిన బంటుగా ఉండేవాడు. సదరు వ్యక్తి మద్యం బాగా సేవించడంతో తన భార్య చేనులో ఉందని తీసుకరమ్మని …
Read More »అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ ముందుంది
సిరిసిల్ల తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే పింఛన్లు 5 రెట్లకు పెంచుకున్నామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీడీ కార్మికులకు కూడా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను రెట్టింపు చేశామని వివరించారు. సిరిసిల్లలో పింఛన్ లబ్ధిదారులకు కేటీఆర్ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. పెంచిన ఆసరా పెన్షన్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని కేటీఆర్ ప్రసంగించారు.17శాతం …
Read More »కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి..!
కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం మానకొండూరు మండలం చెంజర్ల వద్ద లారీ-ఆర్టీసీ బస్సులు ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం ధాటికి బస్సు నుజ్జుయిపోయింది. 40 మంది ప్రయాణికులతో కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొంది. బస్సులో చిక్కుకున్న …
Read More »స్పీకర్ కోడెలకు ఊహించని భారీ షాక్..!
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 11 కోట్ల 50 లక్షల రూపాయలు ఖర్చు చేశానంటూ ఏపీ శాసనసభాపతి డా.కోడెల శివప్రసాద్ రావు గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపాయి. స్పీకర్ కోడెల శివప్రసాద్ ఒక ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విలేకరి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తాను రాజకీయ ప్రవేశం చేసిన మొదట్లో.. అంటే 1983లో జరిగిన ఎన్నికల్లో …
Read More »