ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగానటించిన మూవీ RRR .ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ సాధించిన సంగతి తెల్సిందే. అయితే ఈ సినిమాలోని పాట ఆస్కార్ అవార్డును సాధించడంపై బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ పాట తన రెండేళ్ల కుమారుడు జెహను కూడా ఆకట్టుకుందని తెలిపారు. ‘నాటు నాటు …
Read More »లేటు వయసులో కరీనా ఘాటు అందాలు
లాల్ సింగ్ చడ్డాతో అమీర్ నష్టం అన్ని కోట్లా..!
అమీర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చడ్డా ఆగస్టు 11న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. రూ. 180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ భారీ నష్టాన్ని ఎదుర్కొంది. ఈ మూవీతో తన ఖాతాలో డిజాస్టర్ వేసుకున్న అమీర్ దీనివల్ల చాలా నష్టాలనే భరిచాల్సి వచ్చింది. ఈ సినిమాకు సహ నిర్మాతల్లో ఒకరిగా ఉన్నందుకు అమీర్‌కు లాస్ రాగా, తాజాగా హీరోగా తనకు రావాల్సిన …
Read More »అలియాభట్ పై కరీనా కపూర్ సంచలన వ్యాఖ్యలు
సినిమా ఇండస్ట్రీలో వివాహం, గర్భధారణ విషయంలో తనపై వస్తున్న విమర్శలు, పుకార్లను చిరునవ్వుతో ఎదుర్కొంటున్న అలియాభట్ ను చూస్తుంటే గర్వంగా ఉందని బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్ చెప్పింది. కెరీర్లో ఉన్నతమైన దిశగా ఆమె ప్రయాణిస్తోందని పేర్కొంది. అలియా కన్నా పెద్ద స్టార్ లేరనిపిస్తోందని తెలిపింది. ప్రస్తుతం తన దృష్టిలో ఆమె ఉన్నతమైన వ్యక్తి అని కొనియాడింది.
Read More »ప్రభాస్ కు విలన్‌గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ .. ప్రస్తుతం ‘రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె’ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఆయన కొత్త సినిమా ‘స్పిరిట్’ ఇటీవల అనౌన్స్‌మెంట్ జరుపుకుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా సైతం పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం జరుపుకోనుంది. 2023 లో విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త అభిమానుల్ని ఉర్రూతలూపుతోంది. …
Read More »ప్రపంచకప్ ట్రోఫీలను ఆవిష్కరించిన కరీనాకపూర్..!
బాలీవుడ్ నటి కరీనాకపూర్ పురుషుల మరియు మహిళల ఐసీసీ టీ20 ప్రపంచకప్ ట్రోఫీలను శుక్రవారం నాడు మెల్బోర్న్ స్టేడియం లో ఆవిష్కరించారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే ఈ మెగా ఈవెంట్ కు సంభందించి మహిళల వరల్డ్ కప్ ఫిబ్రవరి 21న ప్రారంభం కాగా.. పురుషుల ప్రపంచకప్ అక్టోబర్ 19నుండి ప్రారంభంకానుంది. ఈ ముద్దుగుమ్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఫైనల్‌కు ఎంసీజి ని …
Read More »మళ్లీ పెళ్లి చేసుకుంటా..!!
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకుని తరువాత ఓ బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ అందాల భామ కరీనా కపూర్ మళ్లీ పెళ్లి చేసుకుంటానంటోంది. అయితే, ఇటీవల కాలంలో తన అందాలకు ఏ మాత్రం పదును తగ్గలేదని పలు మేగజైన్‌లకు ఫోటో షూట్‌లకు కరీనా కపూర్ ఫోజులిచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, కరీనా కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ వీరే ది వెడ్డింగ్ ప్రచార పనుల్లో బిజీ.. బిజీగా గడుపుతోంది. …
Read More »వయ్యారాలు ఒలక బోస్తూ.. మాయ చేస్తున్నముగ్గురు..!
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు తమ వయస్సుకు గ్లామర్‌కు మధ్య ఉన్న తెరను చించేస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రక్కన పెళ్ళై పిల్లాడు పుట్టాక బాగా వెయిట్ పెరిగిపోయిన కరీనా కపూర్.. మరో ప్రక్కన 30 దాటేసి పెళ్ళికి రెడీగా ఉన్న సోనమ్ కపూర్.. ఇంకోవైపు తన యాక్టింగ్‌తో బాగా ఆకట్టుకుంటున్న బొద్దు భామ స్వరా భాస్కర్.. వీరు ముగ్గురూ ఇప్పుడు కొత్త స్టేట్మెంట్ ఇస్తున్నారు.. అదేంటో తెలుసా.. ఈ ముగ్గురు హీరోయిన్ల …
Read More »కరీనాతో నాకు ఎఫైర్ ఉంది.. సినీ విశ్లేషకుడు సంచలనం..!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తనను ప్రేమ పేరు తో మోసగించాడంటూ తెగ హంగామా చేస్తోంది. దీనిపై పబ్లిక్ గా కామెంట్లు కూడా చేస్తూ అతడిని బజారుకీడ్చేసింది. కొద్ది రోజులు దీనిపై సైలెంట్ గా ఉన్న హృతిక్ కూడా నోరు విప్పి కంగనా పచ్చి అబద్ధాలు చెబుతోందని కొట్టిపారేశాడు. కంగనాయే తన వెంటపడి వేధించేదంటూ ఆరోపణలు చేశాడు. ఈ యవ్వారం లో బాలీవుడ్ లోని …
Read More »