టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఈ సంవత్సరం వినూత్నంగా జరగబోతున్నాయి. కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన మిత్రులు,పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు, అభిమానులు ట్విట్టర్ వేదికగా ఒక వినూత్నమైన ప్రచారాన్ని ప్రారంభించారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్’ పేరుతో ట్విట్టర్ వేదికగా ప్రచారాన్ని చేపట్టారు. కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా పూల బొకేలు, పేపర్ యాడ్స్ కాకుండా అవసరంలో ఉన్న వారికి సాధ్యమైనంత సాయం చేయాలనే సదుద్దేశంతో ఈ చాలెంజ్ …
Read More »