టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉద్యమకాలం నాటి నుంచి గులాబీ దళపతి కేసీఆర్ వెంట ఉన్న జోగినపల్లి సంతోష్‌రావుకు రాజ్యసభ అభ్యర్థిత్వం దక్కడం పట్ల దరువు వెబ్ సైట్ అధినేత, ప్రముఖ సోషల్ మీడియా సంస్థ అయిన కరణ్ కాన్సెప్ట్ వ్యవస్థాపకులు చెరుకు కరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పెద్దల సభకు అభ్యర్థుల ఎంపికలో చోటు దక్కిన సందర్భంగా సంతన్నకు కరణ్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. see also …
Read More »తెలంగాణ జీవన విధాననికి అద్దం పట్టిన కార్టూనిస్ట్ రమణ చిత్రాలు
దరువు.కామ్ కార్టూనిస్ట్, తెలంగాణవాది నెల్లుట్ల రమణ రావు చిత్రాలు తెలంగాణ జీవన విధానాన్ని, సంస్కృతిని ప్రతిబింబించాయని పలువురు ప్రశంసించారు. తన కుంచెతో తెలంగాణ సమాజాన్ని మరోమారు పలువురికి చాటిచెప్పారని కితాబు ఇచ్చారు. రవీంద్రభారతిలో తన చిత్రాలతో రమణ ఏర్పాటుచేసిన ప్రదర్శనను ఇవాళ తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం, కరణ్ కాన్సెప్ట్, దరువు అధినేత చెరుకు కరణ్ రెడ్డి తిలకించారు. see also : సీఎం కేసీఆర్‌కు దరువు అధినేత …
Read More »సీఎం కేసీఆర్‌కు దరువు అధినేత జన్మదిన శుభాకాంక్షలు..!
తెలంగాణ రాష్ట్ర ప్రదాత, స్వరాష్ట్ర సాధన విజేత, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా `దరువు` వెబ్‌సైట్, కరణ్ కాన్సెప్ట్స్ ( సోషల్ మీడియా క్యాంపెయిన్ ) అధినేత చెరుకు కరణ్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం బేగంపేటలోని ముఖ్యమంత్రి నివాసమైన ప్రగతిభవన్‌కు వెళ్లిన కరణ్ రెడ్డి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయన ఆయురారోగ్యాలు, ఆనందోత్సాహాలతో జీవించాలని ఈ …
Read More »