తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమాటోగ్రఫీ, పశు సంవర్ధక శాఖ మంత్రిగా నియమించారు. ఈ సందర్భంగా తలసాని బాధ్యతలు స్వీకరిస్తున్న కార్యక్రమానికి కరణ్ కాన్సెప్ట్స్, దరువు మీడియా సంస్థ అధినేత సీహెచ్ కరణ్ రెడ్డి హాజరయ్యారు. తలసానికి హృదయపూర్వక …
Read More »నాగర్ కర్నూల్ లో సీఎం కేసీఆర్ కి అండగా 1600 మంది సోషల్ మీడియా సైనికులు…!
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా…రాష్ట్రంలో ఉన్న 119నియోజకవర్గంలో ఎక్కడ ఎప్పుడు జరగని విధంగా నాగర్ కర్నూల్ జిల్లాలో నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ గారి పిలుపు మేరకు ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించడానికి…స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నేత జక్కా రఘునందన్ రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని నూట నలబై గ్రామాలకు చెందిన 1600మంది …
Read More »సీఎం కేసీఆర్‌కు దరువు అధినేత జన్మదిన శుభాకాంక్షలు..!
తెలంగాణ రాష్ట్ర ప్రదాత, స్వరాష్ట్ర సాధన విజేత, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా `దరువు` వెబ్‌సైట్, కరణ్ కాన్సెప్ట్స్ ( సోషల్ మీడియా క్యాంపెయిన్ ) అధినేత చెరుకు కరణ్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం బేగంపేటలోని ముఖ్యమంత్రి నివాసమైన ప్రగతిభవన్‌కు వెళ్లిన కరణ్ రెడ్డి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయన ఆయురారోగ్యాలు, ఆనందోత్సాహాలతో జీవించాలని ఈ …
Read More »