ఏపీ రాజధాని అమరావతిలో కృష్ణానది కరకట్టపై ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ నివాసం కూల్చివేతకు రంగం సిద్ధం అయింది. ఇప్పటికే ఈ అక్రమనివాసంలోని ప్రజావేదికను కూల్చివేసిన సంగతి తెలిసిందే.. తాజాగా ఆయన నివాసం కూల్చివేతకు సీఆర్‌డీఏ అధికారులు మరోసారినోటీసులు ఇచ్చారు. కాగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కృష్ణానది వరద ముంపుకు ముందే చంద్రబాబు ఇంటితో సహా …
Read More »అసలేం జరిగింది.. చంద్రబాబు ఇల్లు కూల్చేస్తున్నారంటూ దుష్ప్రచారం.. వివరణ ఇచ్చిన మంత్రి
ఉండవల్లిలోని నదిలో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిని కూల్చేస్తున్నారంటూ టీడీపీ అనుకూల మీడియా విషప్రచారం చేస్తోంది. వాస్తవానికి కరకట్టపైన అక్రమ కట్టడాలకు సీఆర్‌డీఏ నోటీసులిచ్చింది. ఇందులో భాగంగా చంద్రబాబు నివాసముంటున్నలింగమనేని గెస్ట్ హౌస్ కు కూడా నోటీసులిచ్చారు. ఈ అక్రమ కట్డడాలపై నిబంధనల మేరకు సీఆర్‌డీఏ అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా పాతూరి కోటేశ్వరరావుకు చెందిన అక్రమ నిర్మాణాన్ని సీఆర్‌డీఏ సిబ్బంది తొలగిస్తున్నారు. అయితే ఈ వీడియోలు, …
Read More »బ్రేకింగ్…బాబుగారి అక్రమ నివాసానికి అధికారుల నోటీసులు….!
బెజవాడ కరకట్టమీద ఉన్న చంద్రబాబు అక్రమ నివాసం వరద ముంపుకు గురైంది. కృష్ణ నదీకి భారీగా వరద నీరు పోటెత్తడంతో కరకట్ట ప్రాంతం నీటిలో మునిగిపోయింది. కరకట్ట మీద ఉన్న బాబుగారి నివాసంలోని గార్డెన్, బయట ఉన్న హెలీప్యాడ్ ప్రాంతం పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. ఇంటి చుట్టుపక్కల ఉన్న గులాబితోట, అరటి తోటలు కూడా పూర్తిగా నీటిలో మునిగాయి. ఇంటిలోకి వరద నీరు రాకుండా సిబ్బంది సహాయంతో 10 …
Read More »