కాపు రిజర్వేషన్లపై ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం మాత్రమేనని ఒప్పుకున్నారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వరాదని సుప్రీం కోర్టు చెప్పినమాట వాస్తవమేనని, అంతకు మించి రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని చెప్పారు. అసలు రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలోకి రాదని, అందుకు తగ్గట్టు కేంద్రం మాత్రమే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని అన్నారు. అయితే, …
Read More »సాధ్యం కాదని తెలిసి మోసం…పోలవరం దృష్టి మళ్లించేందుకే..కాపు రిజర్వేషన్లపై బాబు ఎత్తుగడ..
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అత్యంత సంచలన నిర్ణయం ప్రకటించింది. 2014 ఎన్నికలకు ముందు కాపు సామాజిక వర్గానికి ప్రకటించిన విధంగా కాపులను బీసీల్లో చేరుస్తూ.. వారికి 5% రిజర్వేషన్ ప్రకటించింది. దీనిపై అసెంబ్లీలో చర్చించి.. ఆమోదించి కేంద్రానికి పంపడం ద్వారా ఆమోదించుకోవాలని బాబు ప్రభుత్వం ప్లాన్. సమస్యను సమస్యతోనే ఢీకొట్టించడం తప్ప పరిష్కారం వెతికే అలవాటు చంద్రబాబు లేనే లేదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించడం మాని మరో కొత్త …
Read More »కాపులకు అవార్డులు ఎందుకో.. కత్తి సంచలనం..!
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై సినీ పరిశ్రమకు చెందిన పలువురు వ్యక్తులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగిందంటూ గీతా ఆర్ట్స్ లో కీలక వ్యక్తి అయిన బన్నీ వాసు వ్యాఖ్యానించాడు. అంతేకాదు వరుసగా రెండు కమర్షియల్ హిట్స్ ఇచ్చిన అల్లు అర్జున్‌కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇవ్వడమేంటని ప్రశ్నించాడు. ఇక పవన్ కళ్యాణ్ భక్తుడైన బండ్ల గనేష్ స్పందిస్దూ …
Read More »