నెల్లూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కనుమూరు రవి చంద్రారెడ్డి, కనుమూరు హరిచంద్రారెడ్డి, వారి అనుచరులు వైయస్ఆర్‌సీపీలో చేరారు. వారికి పార్టీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంపై పోరాడాల్సిన కాంగ్రెస్ టీడీపీతో కుమ్మక్కైందని కాంగ్రెస్, టీడీపీ నాయకులు రహస్య ఎజెండాతో ముందుకు వెళ్తున్నారని ధ్వజమెత్తారు. 60 నుంచి 70 అసెంబ్లీ స్థానాల్లో 10 వేల ఓట్ల …
Read More »