వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర 92వ రోజుకు చేరుకుంది. కందుకూరు నుండి ప్రకాశంలోకి ఎంట్రీ ఇచ్చిన జగన్ అదే జిల్లాలో వందరోజులు పూర్తి చేయనున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇటీవల నెల్లూరు జిల్లాలో ప్రముఖ పారిశ్రామిక వేత్త వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో పారిశ్రామికవేత్త వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని సమాచారం. see also : వైఎస్ జగన్ …
Read More »