కంటి చూపు లోపంతో బాధపడుతున్నవారికి కంటి పరీక్షలు చేసి, కండ్లద్దాలు, చికిత్ప అందించే నిమిత్తం ప్రభుత్వం చేపట్టిన పథకం ‘‘కంటి వెలుగు’’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పంధ్రాగస్టున మెదక్ జిల్లా మల్కాపూర్ గ్రామం నుంచి ప్రారంభించనున్నారు. అదే సమయంలో గ్రామాల్లో వివిధ స్థాయిల్లోని ప్రజాస్రతినిధులు కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్ల పై వైద్యారోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ, అధికారులతో సోమవారం, ప్రగతి భవన్ …
Read More »నా సొంత ఖర్చులతో ప్రయాణ సౌకర్యం కల్పిస్తా..ఎమ్మెల్యే చల్లా..!!
ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న కంటి వెలుగు పథకంపై వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఆడిటోరియం లో ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో అవగాహన సమావేశం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి పరకాల ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసారని,అందులో భాగంగా కంటి వెలుగు అనే పథకం చాలా గొప్ప …
Read More »