ఏ ఆర్భాటం లేకుండా కేవలం ఓ కన్నడ మూవీగా రిలీజ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది కాంతార సినిమా. ఒక్క భాషలోనే రిలీజ్ బ్లాక్‌బస్టర్ టాక్ దక్కించుకోవడంతో చకచకా ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఈ మూవీ కోసం రెండు మూడు సార్లు థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు ఉన్నారంటే సినిమా ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో సినీప్రియులు కాంతార ఎప్పుడడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎంతో …
Read More »కేజీఎఫ్-2, ఆర్‌ఆర్‌ఆర్‌ను వెనక్కి నెట్టి.. నెం1గా కాంతార!
కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ.. డైరెక్షన్ చేసిన మూవీ కాంతార. సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కేజీఎఫ్-2, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలను సైతం బీట్ చేసి నెంబర్ 1గా నిలిచింది. సాధారణ సినిమాగా కన్నడ థియేటర్లలో రిలీజై ప్రభంజనం సృష్టిస్తోంది కాంతార సినిమా. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లుగా నిలిచిన కేజీఎఫ్-2, …
Read More »