ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు చేస్తున్న రాజకీయంపై వైసీపీ మంత్రి కురసాల కన్నబాబు విరుచుకుపడ్డారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో రాష్ట్రంలోని 260 రీచ్‌లకు గానూ కేవలం 60 రీచ్‌లలో మాత్రమే ఇసుక లభ్యమవుతోందని , అందుకే ఇసుక డిమాండ్, సప్లైలో అంతరం తలెత్తిందని మంత్రి అన్నారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, పవన్ …
Read More »