ఓవైపు పడవ ప్రమాదం మరోవైపు కోడెల మరణంపై రాష్ట్రవ్యాప్తంగా విషాదకర పరిస్థితులు అలుముకుంటే బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజు పల్నాడులో హల్ చల్ చేసారు. గురజాలలో బహిరంగ సభ కోసం బయలు దేరిన కన్నాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా గురజాల, మాచర్లలో బీజేపీ కేడర్ పై దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదంటూ కన్నా నిరసనగా గురజాల బహిరంగ సభకు సిద్ధమయ్యారు. అయితే …
Read More »