ఎప్పుడు ఏదోక వివాదంలో ఉండకపోతే తనకు నిద్రపట్టనట్లుంది బాలీవుడ్ వివాదస్పద బ్యూటీ కంగనా రనౌత్. తాజాగా తన శత్రువులకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న గురువారం ఈ బ్యూటీ తన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో బ్యూటీ కంగనా మాట్లాడుతూ ఇన్నేండ్ల నా జీవిత ప్రయాణంలో భాగమైన తల్లిదండ్రులు, ఆధ్యాత్మిక గురువులు, స్వామి వివేకానందతోపాటు శత్రువులనూ గుర్తు చేసుకుంటున్నట్లు తెలిపింది. …
Read More »రాజ్‌నాథ్ సింగ్ తో కంగనా భేటీ
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆదివారం కంగనా రనౌత్ కలిశారు. ఆమెతో పాటు సోదరి రంగోలీ, ‘తేజస్’ చిత్రబృంద సభ్యులు ఉన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందుతున్న ‘తేజస్’లో కంగనా రనౌత్ పైలెట్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా స్ర్కిప్ట్‌ను రక్షణ మంత్రికి అందజేయడంతో పాటు ఆయన ఆశీర్వాదాలు, సినిమాకు కావాల్సిన అనుమతులు కోరినట్టు కంగనా తెలిపారు.
Read More »డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్..ఎవరో తెలుసా?
ఇటివలే విడుదలైన చిత్రం “మణికర్ణిక” విశేష స్పందన వచ్చిన విషయం అందరికి తెలిసిందే.అయితే దీనికి సంబంధించి డైరెక్టర్ క్రిష్ ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించి ఎన్టీఅర్ కధానాయకుడు కి వచ్చారని అప్పట్లో చెప్పుకున్నారు.కాని మొన్న బాలీవుడ్ నటి కంగనా సినిమా మొత్తం నేనే చేసానని చెప్పిన విషయం ఇప్పుడు గొడవలకు దారి తీయనుంది.సినిమా క్రెడిట్‌ను కంగన తీసుకోవడంపై క్రిష్ అసంతృప్తి వ్యక్తం చేశారు.సినిమా అప్‌డేట్స్ తనకు చెప్పలేదని మండిపడ్డారు. ఈ చిత్ర …
Read More »