కంది రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్ శాఖ అధికారులతో బీఆర్కే భవన్ లో రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటలకు కనీస మద్దతు ధరల చెల్లింపు, గోదాముల నిర్మాణం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి, మొక్క జొన్న, జొన్నలు వంటి పంటల మద్థతు ధరలను ప్రభుత్వం వెంటనే చెల్లిస్తోందని చెప్పారు. …
Read More »