కేంద్ర మాజీ హోంమంత్రి, యుపీఏ హయాంలో ఓ వెలుగు వెలిగిన చిదంబరం ఇప్పుడు ఏఎన్ఎక్స్ స్కామ్‌లో కటకటాల పాలయ్యారు. నిజానికి యుపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా చిదంబరం చేసిన అవినీతి, అక్రమాలు అన్నీ ఇన్నీ కావు..యుపీఏ సర్కార్ విధానాలను ప్రశ్నించే రాజకీయ ప్రత్యర్థులు, స్వామిజీలపై అన్యాయం కేసులు పెట్టించి జైలు పాలుచేయడంలో చిదంబరం కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా జగద్గురువులు కంచి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి …
Read More »