ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీకి భారీ షాక్‌కు తగిలింది. విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు, పంచకర్ల రమేశ్ బాబు పార్టీ నుంచి వైదొలిగారు. జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. గురువారం వైజాగ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన రాజీనామా విషయాన్ని రమేశ్ బాబు ప్రకటించారు. పెందుర్తి నియోజకవర్గంలో కొంతకాలంలో వైసీపీ నేతల మధ్య వర్గ పోరు నడుస్తోంది. వచ్చే …
Read More »