దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకం పై శుక్రవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తమ కులాన్ని అవమానపర్చేలా ఉన్న పుస్తకాన్ని తక్షణమే నిషేధించాలంటూ ఆర్యవైశ్య సంఘం నేత, ప్రముఖ న్యాయవాది రామాంజనేయులు గత నెలలో దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం నేడు కొట్టివేసింది. పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం.. తీర్పు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు …
Read More »