తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు గురువారం ఏపీలోని బెజవాడ కనకదుర్గమ్మ ను దర్శించుకోవడానికి ఉదయం పదకొండున్నర గంటలకు వెళ్ళిన సంగతి తెల్సిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కు మొక్కుకున్నారు. see also:బహుభాషా కోవిదుడు పీవీ.. మంత్రి కేటీఆర్ ఈ క్రమంలో ఆ మొక్కును తీర్చుకోవడం కోసం ఆయన ఈ రోజు ఉదయం బయలుదేరి వెళ్ళారు.ఈ …
Read More »కనక దుర్గమ్మ సాక్షిగా….గుడిలోని మహిళలు దుస్తులు మార్చుకునే రూంలో సీసీ కెమెరాలు
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మరో వివాదం చెలరేగింది . అధికారుల నిర్వాకం బయటపడింది. సి.వి.రెడ్డి ఛారిటీస్ ట్రస్టు డార్మిటరీలో మహిళలు దుస్తులు మార్చుకునే రూంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సోమవారం వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలలుగా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. మహిళలు ఉండే గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. see also:సామాన్యుల నడ్డీ విరిచే నిర్ణయం తీసుకున్న ఏపీ ఆర్టీసీ ..! …
Read More »క్షుద్రపూజలు చేసి మళ్ళీ గెలవాలని చూస్తున్నచంద్రబాబు…!
ఏపీలో ప్రజలు టీడీపీ నై తీవ్రంగా మండి పడుతున్నారు. తన లబ్ది కోసం పవిత్రమైన దేవస్థానల్లో క్షుద్రపూజలు చేయించడం దారుణం అని ఖండిస్తున్నారు. అంతేగాక ప్రతి పక్షం నాయకులు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. మరోపక్క చిత్తూరు జిల్లాలో పుట్టి ఈ జిల్లాకు ఒక్క పరిశ్రమ తేలేని దద్దమ్మ చంద్రబాబు అని వైసీపీ ఎమ్మెల్యేఆర్కె రోజా ధ్వజమెత్తారు. సొంత జిల్లాను పట్టించుకోని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏం చేస్తాడని ప్రశ్నించారు. శుక్రవారం విలేకరుల …
Read More »టీడీపీ ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో… లోకేశ్ కోసమే దుర్గగుడిలో…క్షుద్రపూజలు
విజయవాడ దుర్గమ్మ సన్నిధానం లో డిసెంబర్ 26 న క్షుద్రపూజలు జరిగాయని బయట పడడం తో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ వ్యవహారం ఫై అందరూ మండి పడుతున్నారు. ఈ వ్యవహారంపై వైసీపీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరిగాయని వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ కోసమే దుర్గగుడిలో …
Read More »క్షుద్రపూజలు బయట పడడం తో తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ తీరుపై ఫైర్
విజయవాడ దుర్గమ్మ సన్నిధానం లో డిసెంబర్ 26 న క్షుద్రపూజలు జరిగాయని బయట పడడం తో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ వ్యవహారం ఫై అందరూ మండి పడుతున్నారు. తాంత్రిక పూజలు జరిగినట్టు ఆరోపణలు రావడంలో ఆలయ ఈవో సూర్యకుమారిని ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే ఆలయ శుద్ది అంటూ ప్రభుత్వం చెప్పిన కాకమ్మ కథలు అవాస్తవమని తేలిపోయింది. ఆలయంలో తాంత్రిక పూజలు జరిగిన మాట వాస్తవమేనని …
Read More »తాంత్రిక పూజలు నిర్వహించినట్టు ఒప్పుకున్న పూజారులు…నమ్మలేని నిజాలు
దుర్గగుడిలో తాంత్రిక పూజల్లో ముగ్గురు పూజారులను వన్‌టౌన్ పోలీసులు విచారించారు. ఈ విచారణలో భైరవి పూజ నిర్వహించినట్టు పూజారులు ఒప్పుకున్నట్లు సమాచారం. ఆలయ ప్రధాన అర్చకుడు బద్రీనాథ్ బంధువులు కలిసి భైరవి పూజ నిర్వహించినట్లు తెలుస్తోంది. ముగ్గురు పూజారులను విచారించిన వన్‌టౌన్ పోలీసులు కొత్త విషయాలు కనుగొన్నారు. పక్కా ప్రణాళికతోనే అర్ధరాత్రి పూజలు నిర్వహించినట్టు తెలుస్తోంది. మంగళవారం రాత్రి డిసెంబరు26 దుర్గామాతను పూజిస్తే శుభాలు జరుగుతాయనే విశ్వాసంతో ఉన్నతాధికారి ఆదేశాలతోనే …
Read More »నారా లోకేష్‌ను ముఖ్యమంత్రని చేసేందుకే కనకదుర్గ గుడిలో తాంత్రిక పూజలు..షాకింగ్ నిజాలు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయడు కొడుకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ను ముఖ్యమంత్రని చేసేందుకే విజయవాడలోని కనకదుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయని వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాంత్రిక పూజల వెనుక ముఖ్యమంత్రి ఉన్నారని అన్నారు. పూజ చేస్తూ దొరికిపోయిన తర్వాత ఆ తప్పును అధికారులపై నెట్టేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. …
Read More »కనక దుర్గ గుడిలో అపచారం…. తాకట్టులో దుర్గమ్మ మంగళసూత్రం
విజయవాడ నగరంలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనక దుర్గ గుడిలో అపచారం చోటుచేసుకుంది. అమ్మవారి ఆలయానికి సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయంగా ఉంది. ఇందులోని శ్రీవల్లి అమ్మవారి మంగళసూత్రం మూడు నెలల కిందట హఠాత్తుగా కనిపించకుండా పోయింది. ఆలయంలోని ఓ అర్చకుడు అమ్మవారి బంగారు తాళిబొట్టును తాకట్టు పెట్టి సొమ్ముచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన ఆలయ అధికారులు ఈ అంశం వివాదాస్పదంగా మారకముందే గుట్టుచప్పుడు కాకుండా తాకట్టు …
Read More »దుర్గమ్మ సాక్షిగా పేదవారిని ఘోరంగా అవమానించిన చంద్రబాబు ..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి వార్తల్లోకి ఎక్కారు .దసరా ఉత్సవాల సందర్భంగా నిన్న బుధవారం రాష్ట్రంలోని విజయవాడ లోని కనక దుర్గమ్మకు ఆయన పట్టు వస్త్రాలను సమర్పించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “యధాతధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,ఆ పార్టీకి చెందిన నేతలపై పరుష పదజాలంతో విమర్శల వర్షం కురిపించారు . …
Read More »