ఏపీలో అప్పుడే ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది.అందుకే ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ అప్పుడే అభ్యర్థుల వేటను ప్రారంభించింది.అందులో భాగంగా గత సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా వైజాగ్ పార్లమెంటు స్థానానికి టీడీపీ ప్రస్తుత బీజేపీ ఎంపీ అయిన కంభంపాటి హరిబాబుకు మద్ధతు తెల్పింది. అయితే ప్రస్తుతం వీరి మధ్య ఉన్న మైత్రీ విచ్చిన్నం కావడంతో రానున్న ఎన్నికల్లో టీడీపీ తమ తరపున అభ్యర్థిని నిలబెట్టాలని ఆలోచిస్తుంది. see also:జగన్ …
Read More »