తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ హాటెస్ట్ భామ రకుల్ ప్రీత్ సింగ్ సీనియర్ హీరో అయిన కమల్ హాసన్ ను ఆకాశానికెత్తుతుంది. కమల్ హాసన్ హీరోగా ఇండియన్ – 2 మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా సెట్ లో కమల్ హసన్ పనితీరు చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచింది ఈ ముద్దుగుమ్మ. రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ కమల్ …
Read More »నక్కతోక తొక్కిన హాటెస్ట్ భామ
విశ్వనటుడు.. సీనియర్ హీరో కమల్ హాసన్ డాటర్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి… తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అందాల భామ.. హాటేస్ట్ హీరోయిన్ శ్రుతి హాసన్ . ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ . తెలుగులో ‘వీర సింహారెడ్డి’, ‘మెగా154’ సినిమాలు చేస్తుంది. ఈ చిత్రాలు షూటింగ్ దశలో ఉండగానే ఈ హాటెస్ట్ భామ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఒక …
Read More »సరికొత్తగా అందాల రాక్షసి
తమిళ బిగ్ బాస్-5 హోస్ట్ గా అందాల రాక్షసి..స్టార్ హీరోయిన్ శృతి హాసన్ వ్యవహరించనుందట. కమలహాసన్ కి కరోనా సోకిన నేపథ్యంలో.. ఆయన కుమార్తె శ్రుతిహాసన్ హోస్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కమల్ పోరూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో రెండు వారాల పాటు కార్యక్రమానికి దూరమవనున్నారు. దీంతో కమల్ హోస్ట్ చేసే శని, ఆదివారాల ఎపిసోడ్లకు శ్రుతిని బిగ్బాస్ రంగంలోకి దింపే …
Read More »రజనీకాంత్ పార్టీ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు
తమిళనాడు సీఎం జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాలలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సినిమా రంగానికి చెందిన తారలు రాజకీయాలలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ మక్కల నీది మయ్యమ్ అనే పార్టీని స్థాపించగా, సూపర్ స్టార్ రజనీకాంత్ డిసెంబర్ 31న పార్టీపై అఫీషియల్ ప్రకటన చేయనున్నాడు. ప్రస్తుతం పార్టీ జెండా, అజెండా, గుర్తుకు సంబంధించి తీవ్ర కసరత్తులు చేస్తున్నాడట. జనవరి 14 లేదా 17 …
Read More »జర్నలిస్టులకు అండగా కమల్ హసన్
కరోనా సంక్షోభంతో ప్రతి ఒక్కరు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారు. రోజువారి ఉపాధి లేని వారు కడుపు నింపుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. అయితే ఈ కరోనా సమయంలోను తమ ప్రాణాలని పణంగా పెట్టి విధులని నిర్వహిస్తున్నజర్నలిస్ట్‌లు కూడా కొంత ఇబ్బందులు పడుతుండడాన్ని గమనించిన కమల్ వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కరోనా వైరస్ కొందరి జర్నలిస్ట్‌లపై కూడా పంజా విసిరింది. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వారిలో ఒక్కొక్కరికి …
Read More »భారతీయుడు-2 షూటింగ్ లో భారీ ప్రమాదం.. ముగ్గురి మృతి.. 10మందికి తీవ్ర గాయాలు !
విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘భారతీయుడు-2’ షూటింగ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై సమీపంలోని పూంతమల్లి పక్కన ఉన్న నజరత్‌పేట్‌లోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా సెట్‌లో ఒక్కసారిగా క్రేన్ క్రాష్ అయ్యింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈఘటనపై కమల్ విచారం వ్యక్తంచేశారు. ప్రమాదంపై ట్విట్టర్‌లో ఆయన స్పందించారు. ఈ ఘటన …
Read More »ఆర్టికల్ 370 రద్దుపై కమల్‌హాసన్ వివాదస్పద వ్యాఖ్యలు…!
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మొట్టమొదటి ఉగ్రవాది హిందూ వ్యక్తి నాథూరాం గాడ్సే …మహాత్మాగాంధీని హతమార్చిన గాడ్సేతోనే ఉగ్రవాదం ఆరంభమైందంటూ గతంలో వివాదస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌హాసన్ తాజాగా మరో వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, 35 ఏ రద్దుతో పాటు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ …
Read More »శ్రీదేవి తన మధ్య ఉన్న సంబంధంపై కమల్ క్లారీటీ..!
సీనియర్ నటుడు ,రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చిన కమల్ హసన్ ,దివంగత సీనియర్ నటి శ్రీదేవిల మధ్య సంబంధం మీద మీడియాలో పలు కథనాలు ప్రసారమయ్యాయి.ఈ కథనాలపై నటుడు కమల్ స్పందించాడు.ఆయన మీడియాతో మాట్లాడుతూ నటి శ్రీదేవి నాకు చెల్లి లాంటిది. నేను చిన్నప్పుడు వాళ్ళ అమ్మ గారి చేతితో గోరు ముద్దలు తిన్నాను.ఒక సొంత అన్నయ్య చెల్లి ఎలా ఉంటారో మేము అలాగే ఉన్నాము.అయితే మేము నటించిన సినిమాలల్లో ఎక్కువగా …
Read More »సూపర్ స్టార్ రజనీ సంచలన నిర్ణయం…
సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయాల్లోకి వస్తాను అని ఇటివల ఆయన ప్రకటించిన సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి నుండి తన కొత్త పార్టీకి క్యాడర్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు సూపర్ స్టార్.ఈ క్రమంలో అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా చాలా పకడ్భంధిగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ డాన్స్ మాస్టర్ కమ్ యాక్టర్ ,దర్శకుడు అయిన రాఘవ లారెన్స్ సూపర్ …
Read More »