విశ్వనటుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఇండియన్-2’. గతంలో షూటింగ్ కొంతభాగం పూర్తయిన సంగతి విధితమే.. కరోనా పరిస్థితులు, సెట్లో ప్రమాదం, దర్శక నిర్మాతల మధ్య విభేదాలతో షూటింగ్ నిలిచిపోయింది. తాజాగా ఇండియన్-2 షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్నట్లు శంకర్ ప్రకటించాడు. గతంలో బ్లాక్ బ్లస్టర్ అయిన ‘భారతీయుడు’కు సీక్వెల్గా ఈ సినిమా వస్తుండగా.. కాజల్, రకుల్ ప్రీత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Read More »‘భారతీయుడు 2’ మూవీకి కాజల్ అగర్వాల్ కు కష్టాలు
లోకనాయకుడు కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ ‘ఇండియన్ 2’. ఈ సినిమా మొదలు పెట్టిన దగ్గర నుంచి కష్టాలే. షూటింగ్ సమయంలో క్రేన్ కూలి ముగ్గురు మరణించడం.. ఆ తర్వాత నిర్మాతతో శంకర్ గొడవలు. ఓ దశలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోతుందనే వార్తలొచ్చాయి. ఎట్టకేలకు ఇప్పుడు శంకర్ కు, నిర్మాతకు మధ్య సయోధ్య కుదిర్చి కమల్ హాసన్ .. ఈ ప్రాజెక్ట్ ను మళ్ళీ …
Read More »నేటి సినీ వార్తలు
సాహో నుంచి ఏ చోట నువ్వున్నా పాటను రేపు విడుదల చేయనున్నారు చిత్రం యూనిట్ బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాక్షసుడు మూవీకి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీచేసింది. కార్తీ ,రష్మిక మంధాన జంటగా నటిస్తున్న తమిళ మూవీ ఆగస్టులో సెట్స్ పైకి రానున్నది కేజీఎఫ్ 2 మూడో షెడ్యూల్ షూటింగ్ బెంగుళూరులోని కోలార్ మైన్స్ లో వేసిన భారీ సెట్స్లో జరుగుతోంది కమలహాసన్‌కు జంటగా ఇండియన్–2 చిత్రంలో నటించడానికి కాజల్ …
Read More »