విశ్వనటుడు కమల్‌హాసన్ మరోసారి తమిళనాడు ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో పనికిరాని ప్రభుత్వం ఉందని.. తొందరలో కుప్పకూలిపోతుందని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. చెన్నైలోని కోసాస్‌థళై నది విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని దీని వల్ల మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. దీనివల్ల ఇప్పటికే రైతులు 1090 ఎకరాలు నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఉత్తర చెన్నైలో స్వల్పంగా …
Read More »ముదురుతున్న మెర్సల్ వివాదం.. కమల్ సంచలనం..!
తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన తమిళ చిత్రం మెర్సల్ డైలాగుల వివాదం ముదురుతోంది. మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇప్పటికే తమిళ వైద్యులు బహిస్కరిస్తున్నట్లు ప్రకటించగా.. తాజాగా ఈ సినిమాలోని డైలాగుల విషయంలో రాజకీయ నేతల నుండి స్పందనలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు డైలాగుల విషయంలో బీజేపీ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జీఎస్టీ, డిజిటల్ ఇండియాలను ఈ సినిమాలో అవమానించారని, …
Read More »కమల్ హసన్ మాటల్లో పవన్ కల్యాణ్..!
కమల్ హాసన్ రాజకీయ అరంగేట్రంపై సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇటీవలే ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ పార్టీ పెట్టి సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయారు. డబ్బు, హోదాతో రాజకీయాల్లో గెలవలేం. అంతకంటే ఎక్కువే ఉండాలి. దీని గురించి కమల్‌హాసన్‌కి బాగా తెలుసు, అన్నారు. రజనీ వ్యాఖ్యలపై కమల్ హాసన్ ఓ మ్యాగజీన్‌లో రాసిన ఆర్టికల్ ద్వారాస్పందించారు. రాజకీయాల్లో గెలవడం ఒక్కటే ముఖ్యం కాదని అన్నారు. రాజకీయాల్లో అసలైన …
Read More »కమల్ – రజనీల పై చారు హాసన్ సంచలనం..!
విశ్వ నటుడు కమల్‌హాసన్ నవంబర్ ఏడున తన పుట్టిన రోజు సందర్భంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రజల సపోర్ట్ ఎలా ఉంటుందో తెలియదు కీనీ.. కుటుంబ సభ్యల మద్దతు మాత్రం పెద్దగా లేదనే చెప్పాలి. ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ సోదరుడు చారుహాసన్ తన తమ్ముడు రాజకీయ భవితవ్యంపై తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో …
Read More »తమిళ సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్.. కమల్ పై రజనీ స్టన్నింగ్ కౌంటర్..!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్క.. విశ్వనటుడు మల్ హాసన్ రాజకీయ రంగప్రవేశంపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. తమ పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటికే వీరిద్దరూ పలు వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ ఒకడుగు ముందుకేసి అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమల్ కొత్తపార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. ఇదిలా ఉంటే కమల్ పై రజినీ వేసిన కౌంటర్ ఇప్పుడు తమిళ సినీ రాజకీయ వర్గాల్లో హాట్ …
Read More »పవన్ బాటలో కమల్ హాసన్ ..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ హటావో .దేశ్ బచావో అనే నినాదంతో జనసేన పార్టీని ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన సంగతి విదితమే .గత సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ,బీజేపీ పార్టీకి మద్దతుగా నిలిచాడు పవన్ కళ్యాణ్ .తెలంగాణ లో పవన్ ఫ్యాక్టర్ ఏమి పని చేయలేదు . అక్కడ ఏపీలో మాత్రం …
Read More »