తమిళ్ స్టార్ సత్యరాజ్..ఈ పేరు కన్నా కట్టప్ప అంటేనే అందరికి బాగా అర్ధమవుతుంది.ఎందుకంటే టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రాల్లో ఈయన పాత్రం కీలకం.ఈ చిత్రంతో సత్యరాజ్ గా ఉన్న ఇతడు కట్టప్పగా మారిపోయాడు.ఇక అసలు విషయానికే వస్తే ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్,కమల్ హాసన్ పై చెలరేగిపోతున్నాడు.వీరిద్దరూ సొంతంగా పార్టీలు పెట్టిన విషయం అందరికి తెలిసిందే.దీనిపై స్పందించిన సత్యరాజ్ ఇప్పటికే తమిళనాడులో గట్టి పార్టీలు ఉన్నాయి వీళ్ళ …
Read More »బిగ్ బాస్ 3 లో శ్రీరెడ్డి ? ఇక కాస్కోవాల్సిందే !
కాస్టింగ్ కౌచ్ వివాదంలో సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ 3 లో పార్టిసిపేట్ చేస్తుందట.అసలు తెలుగు బిగ్ బాస్ లోనే ఆమె పార్టిసిపేట్ చెయ్యాలి అనుకుంది కాని కాస్టింగ్ కౌచ్ ఆరోపలను ఉండడంతో అదేకకుండా అది టాలీవుడ్ పైనే చేయడంతో బిగ్ బాస్ హోస్ట్ గా వ్యహరించినవారు ఆమెను అనుమతించలేదు.దీంతో శ్రీరెడ్డి తమిళ్ లో ట్రై చేయగా అక్కడ అవకాశం దక్కింది. అయితే తమిళ్ లో …
Read More »ప్రముఖనటుడు, రాజకీయ పార్టీ అధినేతపై చెప్పుల దాడి
ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్‌కు చెన్నైలో చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న కమల్ పై చెప్పులు విసిరారు. బుధవారం రోడ్ షో లో పాల్గొన్న కమల్ హాసన్ మీదకు ఓవ్యక్తి చెప్పు విసిరగా అది కమల్ కు తగలలేదు. ఇంకొందరు కమల్ మీదకు చెప్పులు విసిరే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈదాడిలో పోలీసులు బీజేపీ కార్యకర్తలతో పాటు …
Read More »కమల్ ,రజనీలకు కర్ణాటక షాక్ ..!
సూపర్ స్టార్ రజనీ కాంత్ ,విశ్వ విఖ్యాత నటుడు కమల్ హసన్ కు కర్ణాటక రాష్ట్రం బిగ్ షాక్ ఇచ్చింది .ఇటివల వీరిద్దరూ ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వస్తామని ప్రకటించిన సంగతి తెల్సిందే .అయితే ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కావేరి జలవివాదం రాజుకుంది. అందులో భాగంగా కావేరి మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ జరుగుతున్నా ఆందోళనలో కమల్ ,రజనీ కాంత్ లు పాల్గొన్నారు .అయితే వీరిద్దరూ నటించిన మూవీలను కర్ణాటక …
Read More »కమల్ ,రజనీ రహస్య భేటీ …!
కమల్ హసన్ ..సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం ఇటు తమిళ అటు దక్షిణాది రాజకీయాల్లో మంచి హాట్ టాపిక్ .అట్లాంటి టాపిక్ అయిన వీరిద్దరూ రహస్యంగా భేటీ అయ్యారంటే ఇంకా హాట్ టాపిక్ అవుతుంది.ప్రస్తుతం అదే జరిగింది.తమిళ నాట ఒక ప్రముఖ పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చిన కమల్ హాసన్ మాట్లాడుతూ తన పొలిటికల్ ఎంట్రీకి ముందు సూపర్ స్టార్ రజనీ కాంత్ ను రహస్యంగా కలిశాను. ప్రస్తుతం రానున్న …
Read More »కమల్ హాసన్ పై మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు..ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు ధన్యవాదాలు తెలిపారు.వివరాల్లోకి వెళ్తే..ఇవాళ కమల్ హాసన్ తన రాజకీయ యాత్ర ను ప్రారంబించిన విషయం తెలిసిందే..ఈ సందర్భంగా తాను ఈ రోజు మదురై లో ఏర్పాటు చేసే కార్యక్రమానికి హాజరుకావాలని మంత్రి కేటీఆర్ ను కమల్ ఆహ్వానించారు.అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తాను రాలేకపోతున్నాని.. సినిమాల్లో విజయం సాధించిన విధంగానే రాజకీయాల్లో కమల్ …
Read More »ఆ విషయంలో మొహమాటపడొచ్చు కానీ.. వద్దనలేం!
శృతి హాసన్. దక్షణాది చిత్ర పరిశ్రమతోపాటు బాలీవుడ్ సినీ జనాలకు ఈ పేరు సుపరిచితమే. కమల్‌హాసన్ కూతురుగా సినిమాల్లోకి వచ్చినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది శృతి హాసన్. అయితే, సినీ ఇండస్ర్టీకి పరిచయమైన కొత్తల్లో నటించిన చిత్రాలు వరుసపెట్టి మరీ అట్టఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకన్నాయి. దీంతో శృతి హాసన్‌పై అటు బాలీవుడ్‌లోను, ఇటు సౌత్ సినీ ఇండస్ర్టీలోనూ శృతిహాసన్‌పై ఐరెన్ లెగ్ అనే ముద్ర …
Read More »కమల్ రాజకీయాలకు పనికిరాడు.. గౌతమి సంచలనం..!
నటుడు కమల్ హాసన్ పై గౌతమి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. దాదాపు పదేళ్ళు సహజీవనం చేసిన తర్వాత కమల్ హాసన్ నేనిక కలిసి ఉండలేను అంటూ తన బ్లాగ్ లో బాంబ్ పేల్చిన గౌతమి రీసెంట్ గా ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ హాసన్ గురించి, ఆమె కెరీర్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు వెలిబుచ్చింది. ఆ విషయాలు వింటుంటే.. ఏంటి కమల్ మరీ …
Read More »హిదువుల పై కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు..!
విశ్వనటుడు కమల్ హాసన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూవుల్లో కూడా ఉగ్రవాదులు ఉన్నారని, రాబోయే రోజుల్లో వారితో చాల ప్రమాదం ఉందని.. కమల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది. గతంలో హిందూవులు ఉగ్రవాదం వైపు చూడలేదని, విధ్వంసాలు సృష్టించలేదని, సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారం చేసుకునే వారని, అయితే ఇప్పుడు ఉగ్రవాదం వైపు మొగ్గు చూపుతున్నారని.. దాని వలన ఎవరికీ ప్రయోజనం ఉండదని …
Read More »సినీ స్టార్స్ పొలిటికల్ ఎంట్రీ.. ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు..!
ఫ్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ది చాలా విలక్షణమైన వ్యక్తిత్వం. ఎలాంటి విషయం పైన అయినా ఒక అభిప్రాయం వెల్లడిస్తుంటారు. తమిళ, కన్నడ, తెలుగు, హిందీ.. ఇలా అనేక సినిమాల్లో నటించి, ఆయా సినిమాల ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్‌రాజ్, గత కొన్నాళ్ళుగా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మధ్య ప్రముఖ హీరోలందరూ ఎవరికి వారు సొంతంగా రాజకీయ పార్టీలని ప్రకటిస్తున్న …
Read More »