కల్వకుర్తికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు, కార్యకర్తలు నేడు టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ చేరిక కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో వీరంతా గులాబీ కండువాలు కప్పుకుని టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నదుకు చాలా ఆనందంగా ఉందని అననారు. ఎన్టీఆర్ …
Read More »