తెలంగాణలో జరుగితున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. పట్నం మహేందర్రెడ్డి(రంగారెడ్డి), శంభీపూర్ రాజు(రంగారెడ్డి), పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (వరంగల్), కల్వకుంట్ల కవిత(నిజామాబాద్), కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్ నగర్), కూచికుళ్ల దామోదర్ రెడ్డి (మహబూబ్నగర్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్, మెదక్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మిగిలిన 6 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Read More »హైదరాబాద్‌లో ‘ప్లగ్ అండ్ ప్లే’ టెక్ సెంటర్!
టెక్నాలజీ రంగంలో వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌లో కార్యాలయం ఏర్పాటుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ‘ప్లగ్ అండ్ ప్లే’ టెక్ సెంటర్ సుముఖత వ్యక్తం చేసింది. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం పారి్‌సలోని ప్లగ్ అండ్ ప్లే కార్యాలయాన్ని సందర్శించి సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. దేశంలోనే ప్రముఖ స్టార్టప్ నగరంగా హైదరాబాద్ కొనసాగుతోందని, టి-హబ్, వి-హబ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న …
Read More »టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు..!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆ పార్టీ శ్రేణులకు,తన అభిమానులకు వినూత్న పిలుపునిచ్చారు. రేపు బుధవారం కేటీఆర్ తన పుట్టిన రోజు జరుపుకోనున్న సందర్భంగా పార్టీ శ్రేణులను,అభిమానులను ఉద్ధేశించి “ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి.జూలై 24న నా పుట్టినరోజు సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు ప్రకటనలు, పూల బొకేలపై డబ్బు వృథా చేయొద్దు. ఆపదలో ఉన్నవారిని ఆదుకొని వారి మొహంలో చిరునవ్వును చూడాలి …
Read More »