ప్రముఖ నటుడు, ఆల్ ఇండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత దేశ రాజకీయాలు, ఇతర అంశాలపై ఇరువురు చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపన ఉద్దేశాలు, లక్ష్యాలు, ఎజెండా వంటి అంశాల గురించి శరత్ కుమార్.. కవితను అడిగి తెలుసుకున్నారు.
Read More »బాబుపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం వేదికగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ రాజకీయాలు తెలంగాణ లో చెల్లవని స్పష్టం చేశారు. చుక్కలు ఎన్ని ఉన్నా చంద్రుడు ఒక్కడే అన్నట్లు తెలంగాణలో కేసీఆర్ ఒక్కడే అని అన్నారు. చంద్రబాబు వచ్చి మళ్లీ ఇక్కడ పార్టీని రివైవ్ చేయాలని అనుకుంటున్నారని …
Read More »కేరళకు ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే నెలలో కేరళలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కన్నూరులో జరుగనున్న ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్నారు. ఈ మేరకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రతినిధులు ఆమెను కల్సి ఆహ్వానం పలికారు.జనవరి 2వ తేదీ సాయంత్రం జరగనున్న సాంస్కృతిక ఉత్సవాలకు కవిత ముఖ్య అతిథిగా హాజరవుతారు. 3వ తేదీన సంస్కృతిపై జరిగే చర్చలో పాల్గొంటారు.
Read More »క్రీడల అభివృద్ధికి తోడ్పాటునందిస్తా- ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో క్రీడల అభివృద్ధికి, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యక్రమాలకు తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా ఒలింపిక్స్ సంఘం నూతన కార్యవర్గం ప్రతినిధులు ఈ రోజు గురువారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. సంఘం అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డి, ఉపాధ్యక్షులు బాజిరెడ్డి జగన్ మోహన్, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి …
Read More »బండి సంజయ్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు.. కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కి అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో చెరువు కబ్జా ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధం.. అది నిజమని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇందులో బీజేపీ వాళ్లే కబ్జా చేశారని తేలితే బండి సంజయ్ …
Read More »నిరుద్యోగ యువతకు మంత్రి హరీష్ రావు శుభవార్త.
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి చొరవ తో సిద్దిపేట లో ప్రముఖ కంపనీ అయిన ఎల్ అండ్ టి వారి సహకారం తో సిద్దిపేట లో నిరుద్యోగ యువకుల కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుంది.. ఈ సందర్భంగా సిద్దిపేట లోని డబుల్ బెడ్రూం కేసీఆర్ నగర్ లో ఎల్ అండ్ టి (L&T) సహకారం తో నిరుద్యోగ యువకుల కోసం వృత్తి …
Read More »ఎమ్మెల్యే రఘునందన్ రావు దిష్టి బొమ్మను తగలబెట్టిన దళిత సంఘాలు
తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావుపై దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. దళితుల పట్ల ఆయన వైఖరిని నిరసిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బి.ఆ.ర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది.అయితే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు శాసనసభ నుంచి వెళ్లినందుకు నిరసనగా.. దుబ్బాకలో ఎమ్మెల్యే …
Read More »చెరువుల పై పూర్తి హక్కులు మత్స్యకారులకే
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని చెరువుల పై పూర్తి హక్కులు మత్స్యకారులకే ఉన్నాయి. మత్స్యకారులు దళారులకు తక్కువ ధరకు చేపలు అమ్మి నష్టపోవద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం మునుగోడు మండలం కిష్టాపురం గ్రామంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి గొర్రెలకు, పశువులకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. అనంతరం గ్రామ పెద్ద చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలారు.ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..ఉద్యమ సమయంలోనే …
Read More »ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అరెస్ట్
తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ని మరమనిషి అంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీకి చెందిన హుజూర్ బాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ క్రమంలో సభ నుంచి బయటకు వచ్చిన ఈటలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే ఈటలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అరెస్ట్‌పై ఈటల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. …
Read More »జీఎస్టీ సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలపై జీఎస్టీ భారం మరింత పెరుగుతోంది. పాలు, పెరుగు సహా ప్రతి చిన్న వస్తువుపై జీఎస్టీ పడుతోంది. ఇదే విషయాన్ని సభకు తెలిపిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఇంటి యజమానులకు ఉన్న మినహాయింపును కూడా కేంద్రం తొలగించిందని ఆయన తెలిపారు.పార్లమెంటులో మెజార్టీ ఉంది కదా …
Read More »