తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత మరుగునపడ్డ మన సాహిత్యం కోటిప్రభలతో వెలుగొందుతుందని, మన చరిత్రను మనమే రాసుకుంటున్న చారిత్రక సందర్భం ఆవిష్కృతమైందని జాగృతి వ్యవస్థాపక అద్యక్షులు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కోటి ఉమెన్స్ కాలేజీ అద్యాపకురాలు డాక్టర్ ఎం. దేవేంద్ర రచించిన ‘‘తెలంగాణ కథ వర్తమాన జీవన చిత్రణ’’ అన్న పరిశోధనా గ్రంథాన్ని బుధవారంనాడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన కళలు, సాహిత్యమన్నవి తెలంగాణ …
Read More »సీఎస్ సోమేష్ కుమార్ కు ఎమ్మెల్సీ కవిత పరామర్ష
తెలంగాణరాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. సోమేష్ కుమార్ మాతృమూర్తి శ్రీమతి మీనాక్షి సింగ్ ఇటీవల మరణించారు. ఈ రోజు పీయూసీ ఛైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో కలిసి హైదరాబాద్ లోని సోమేష్ కుమార్ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత, మినాక్షి సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Read More »తెలంగాణ ప్రజలకు మంత్రి హరీష్ రావు ఉగాది శుభాకాంక్షలు
తెలుగు నూతన సంవత్సరాది శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి హరిశ్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్‌లో అంతా శుభం జరగాలని ఆకాంక్షించారు. తెలుగు నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాల మధ్య అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవాలన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ ఏడాది అన్నిరంగాల్లో పురోభివృద్ధిని సాధించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం …
Read More »బీజేపీపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ కవిత
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో మనల్ని రోడ్లపైకి తీసుకువచ్చిందని తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఈరోజు గురువారం సికింద్రాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి కార్యాలయం వద్ద టీఆర్‌ఎస్ ఆధ్వరంలో చేపట్టిన ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ…. …
Read More »అసలు వాళ్లు తెలంగాణ బిడ్డలేనా?: కవిత
హైదరాబాద్: యాసంగి ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర బీజేపీ నేతలు వితండ వైఖరి అవలంబిస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అసలు వీళ్ల వైఖరి చూస్తుంటే తెలంగాణ బిడ్డలేనా అనిపిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు కవిత ట్వీట్ చేశారు. ధాన్యం సేకరణకు దేశమంతా ఒకే విధానం ఉండాలంటూ రైతుల పక్షాన సీఎం కేసీఆర్ స్పష్టంగా డిమాండ్ చేశారని చెప్పారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర …
Read More »టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కెంగర్ల మల్లయ్య
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ( టీబీజీకేఎస్)వర్కింగ్ ప్రెసిడెంట్ గా కెంగర్ల మల్లయ్యకు ఎమ్మెల్సీ కవిత నియామక పత్రం అందజేశారు. శుక్రవారం ఎమ్మెల్సీ కవిత నివాసంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీలు మాలోతు కవిత, వెంకటేష్ నేతకాని, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, గండ్ర వెంకటరమణ రెడ్డి, దుర్గం చెన్నయ్య, దివాకర్ రావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ సింగరేణి …
Read More »టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ న్యాయం వైపే
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ న్యాయం వైపే ఉంటుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం అన్నం పెడితే, బీజేపీ సున్నం పెడుతోందని ఆమె ఆరోపించారు. రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీలు నోరు విప్పడం లేదని ఆమె విమర్శించారు. దేశ ప్రజల ప్రయోజనం కోసం పోరాడేది కేవలం టీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. దేశ సంపదను అమ్మడంలో బీజేపీ నెంబర్ వన్ …
Read More »అది కేసీఆర్ స్థాయి, గొప్పతనం
తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిప్పులు చెరిగారు. ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల తెలంగాణ రాలేదు. కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పోరాటం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అది గిఫ్ట్ కాదు అని కవిత తేల్చిచెప్పారు.భారతదేశ మాజీ ప్రధాని, అతని కుటుంబాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ అనరాని మాటలు అంటే రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. కాంగ్రెస్ …
Read More »తెలంగాణ సమాజం గర్వించదగ్గ విషయం అది..
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పల్లెలు మరోసారి దేశవ్యాప్తంగా గొప్ప పేరును సంపాదించాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేంద్రం సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలో భాగంగా ఎంపిక చేసిన తొలి 10 ఆదర్శ గ్రామాల్లో 7 రాష్ట్రం నుంచే ఉండటం అందరికీ గర్వకారణమన్నారు. ఇందులో కరీంనగర్ జిల్లా వెన్నంపల్లి గ్రామం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. పారిశుద్ధ్యం, మౌలిక వసతుల ప్రాతిపాదికన కేంద్రం వీటిని ఎంపిక …
Read More »సింగరేణి సంస్థపై బీజేపీ సర్కారు కుట్రలు
సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయడానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్రలు చేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాష్ట్రానికి 51ు, కేంద్రానికి49ు వాటా ఉన్నా.. కేంద్రం తన అధికారాలను తప్పుడు రీ తిలో వినియోగిస్తోందని విమర్శించారు. లాభాల్లో ఉన్న సింగరేణిని నష్టాల్లో ఉన్నట్లు ఉద్దేశపూర్వకంగా చూపుతూ.. 4 బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేస్తోందన్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More »