తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న ప్రారంభించాలని రాష్ట్ర సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహాన్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో త్వరలోనే సీఎం కేసీఆర్ విజయవాడకు స్వయంగా వెళ్లి జగన్‌ను ఆహ్వానించనున్నారు.
Read More »“మల్లన్న “నిర్వాసితుల జీవితాల్లో వెలుగులు..
తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీళ్లు అందించే ప్రయత్నంలో భాగంగా టీఆర్ఎస్ సర్కారు పలు ప్రాజెక్టులను నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే పలు ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి కానుండగా.. మరోవైపు కొన్ని ప్రాజెక్టుల నిర్మాణాలకు భూములను సేకరించే పనిలో ఉంది సర్కారు. అందులో భాగంగా ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయే నిర్వాసితులకు దేశంలో ఎక్కడ లేని విధంగా.. ఇంతవరకు ఏ సర్కారు ఇవ్వని రీతిలో పరిహారం ఇస్తుంది టీఆర్ఎస్ …
Read More »