Home / Tag Archives: kaleshwaram (page 8)

Tag Archives: kaleshwaram

కాళేశ్వరం జాతికి అంకితం

తెలంగాణ రాష్ట్ర వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేష‌న్‌ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతికి అంకితం చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి …

Read More »

కాళేశ్వరానికి విద్యుత్ సరఫరా ఇలా..?

తెలంగాణలో బీడుబారిన తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసేందుకు నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చరిత్రలో నిలిచిపోయేలా ముందుకు నడిపించడంలో విద్యుత్ అత్యంత ముఖ్యమైన భూమికను పోషించనున్నది. అత్యంత భారీమోటర్ల ద్వారా మేడిగడ్డ నుంచి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం.. సముద్రమట్టానికి 618 మీటర్ల పైన నీటిని ఎత్తిపోసేందుకు రంగం సిద్ధమయింది. ఇందుకు కావాల్సిన ఇంధనం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లి. భారీ ఏర్పాట్లను పూర్తిచేసింది. రోజుకు 2 …

Read More »

తెలంగాణ బీళ్లకు ప్రాణహితమే కాళేశ్వరం

 తెలంగాణ నీటిపారుదలలో కాళేశ్వరం ప్రాజెక్టు చారిత్రక మలుపు. గోదావరి జలాల వినియోగంలో కాళేశ్వరానికి ముందు.. కాళేశ్వరానికి తరువాత అని చెప్పుకొనేలా సరికొత్త అధ్యాయానికి నాంది. తలాపునే వేల టీఎంసీల గోదావరిజలాలు పారుతున్నా.. వంద టీఎంసీల వినియోగానికి సైతం మొహం వాచిన తెలంగాణ రైతాంగం ఇప్పుడు 500-600 టీఎంసీల వినియోగానికి సమాయత్తమవుతున్నది. గోదావరి బేసిన్‌లో 954 టీఎంసీల వాటా జలాలున్నా పట్టుమని పదిశాతం వాడుకోలేని తెలంగాణ గడ్డ.. ఇప్పుడు ఏకంగా 60-70 …

Read More »

అతిరథమహరథులకు సీఎం కేసీఆర్ ఘనస్వాగతం..!

తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ సీఎం జగన్ మేడిగడ్డ వద్దకు చేరుకున్నారు. వీరికి ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ నరసింహన్, సీఎంలు జగన్, దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి కేసీఆర్‌తో పాటు హోమంలో పాల్గొన్నారు. ఇక మేడిగడ్డ వద్ద శృంగేరి పీఠం అర్చకుల ఆధ్వర్యంలో జలసంకల్ప మహోత్సవ యాగం …

Read More »

మరో 24గంటల్లో ఆవిష్కృ తం

తెలంగాణ సమాజం అంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మధురఘట్టం మరో 24గంటల్లో ఆవిష్కృ తం కానున్నది. ఏ నీళ్లకోసం దశాబ్దాలపాటు కొట్లాడినమో.. ఆ నీటి పరవళ్లు తెలంగాణను మాగాణం చేసేందుకు తరలివచ్చే క్షణం ఆసన్నమైంది. తెలంగాణ వరప్రదాయిని, ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అపర భగీరథుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వహస్తాలతో శుక్రవారం నీటిని విడుదలచేయనున్న ఈ చారిత్రక సందర్భంలో …

Read More »

ఫలించిన భగీరథ యత్నం..

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం ఉన్న 13 కొత్త జిల్లాల పరిధిలోని 18.25 లక్షల నూతన ఆయకట్టుకు సాగునీరు అందడంతోపాటు ఇప్పటికే ఉన్న పాత ప్రాజెక్టుల కింద ఉన్న 18.82 లక్షల ఆయకట్టు స్థిరీకరణతో మొత్తంగా 37.08 లక్షల ఎకరాలకు జీవం రానున్నది.

Read More »

జూన్ 21, 2019!! తెలంగాణ నేల పులకరించే తరుణమిది..

జూన్ 21, 2019!! తెలంగాణ నేల పులకరించే తరుణమిది. రాష్ర్టానికి రెండు కండ్లలాంటి కృష్ణా, గోదావరి జీవనదులు పారుతున్నా.. దశాబ్దాల తరబడి కరువు చీకట్లో మగ్గిపోయిన ఈ గడ్డ.. వెలుగులవైపు ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్న రోజు ఇది. ఒక్క పది టీఎంసీల కోసం యాచించిన స్థితినుంచి.. వందల టీఎంసీలను అలవోకగా బీడు భూముల్లోకి మళ్లించుకునే సాధనాసంపత్తి మా సొంతమని రుజువు చేసుకున్న సమయమిది. కడలివైపు పరుగులు పెడుతున్న గోదారమ్మను కాళేశ్వరం వద్ద …

Read More »

ప్రాజెక్టుల దిక్సూచి కాళేశ్వరం..!

సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు.. నాగార్జునసాగర్ ప్రారంభోత్సవ సందర్భంగా దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అన్న మాటలివి. కాలానుగుణంగా ఈ ఆధునిక దేవాలయాలే రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచారాస్ర్తాలుగా రూపాంతరం చెందాయి. సముద్రంలోకిపోయే నదీజలాల్ని ఒడిసిపట్టి బీడు భూముల్లో సిరులు పండించాల్సిన సాగునీటి ప్రాజెక్టులు రాజకీయ నాయకులకు ఓట్లు రాల్చే నిర్మాణాలుగా మారాయి. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ చూసినా ఒక్క సాగునీటి ప్రాజెక్టు …

Read More »

కేసీఆర్ తెలంగాణ”కాళేశ్వరరావు”

తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు అపర భగీరథుడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గోదావరి నది మీద ప్రారంభించిన కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికావచ్చింది. ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 21న ప్రారంభించనున్నారు.ఎస్సారెస్పీ నుంచి కాళేశ్వరం గుడి దాకా ఉన్న గోదావరి నది నీళ్లు లేక వట్టిపోయింది. మహారాష్ట్ర గోదావరి మీద వందలాది బ్యారేజీలను నిర్మించుకున్నది. ఈ పరిస్థితుల్లో ఎస్సారెస్పీ నీటి కోసం మొదటి ఆయకట్టు నుం చి …

Read More »

సీఎం పడ్నవీస్ కు సీఎం కేసీఆర్ ఆహ్వానం..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  మహారాష్ట్ర పర్యటనలో భాగంగా  ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేయాల్సిందిగా ఫడ్నవీస్‌ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. అంతకుముందు సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌లో గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్ రావును కలిసి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. సీఎం వెంట మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat