37 లక్షల ఎకరాలకు సాగునీరందించే మహా సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని రికార్డులనూ బద్దలు కొట్టనుంది.శనివారం ఒక్కరోజే 7 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరిగిన ప్రాజెక్టుగా కాళేశ్వరం నిర్మాణ రంగ చరిత్రలో నిలిచిపోనున్నది.వచ్చే వానాకాలం నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి గాను ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన దిశా నిర్దేశం మేరకు పనులు అనూహ్య రీతిలో ఊపందుకున్నాయి.ముఖ్యమంత్రి కేసీఆర్ జయశంకర్ …
Read More »