కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ముక్తి మార్గం, యాదాద్రి పునర్నిర్మాణంతో భక్తిమార్గాన్ని భావితరాలకు గుర్తిండిపోయేలా సీఎం కేసీఆర్ రెండు గొప్ప పనులు చేశారని సీనియర్ జర్నలిస్ట్ కే రామచంద్రమూర్తి కొనియాడారు.ఆదివారం ఆయన కుటుంబ సమేతంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకొన్నారు. అనంతరం నూతన ఆలయాన్ని పరిశీలించారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య సైతం యాదాద్రీశుడిని దర్శించుకొన్నారు. సీఎం కేసీఆర్.. అత్యంత పురాతనమైన యాదాద్రిని పునర్నిర్మించి గొప్ప గౌరవాన్ని సంపాదించుకొన్నారని కొనియాడారు. ఈ …
Read More »ప్రధానితో కేసీఆర్ భేటీ..కీలక అంశాలపై వినతి
ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలు, విభజన హామీలు సహా 16 అంశాలపై ప్రధాని మోడీతో చర్చించారు. * సెక్రటేరియట్, రహదారి నిర్మాణ పనుల కోసం బైసన్ పోలో గ్రౌండ్ భూముల బదిలీ * కరీంనగర్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ)ఏర్పాటు అంశం * హైదరాబాద్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఏర్పాటు …
Read More »చారిత్రక కాళేశ్వరంలో రికార్డుల మోత..!.
37 లక్షల ఎకరాలకు సాగునీరందించే మహా సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని రికార్డులనూ బద్దలు కొట్టనుంది.శనివారం ఒక్కరోజే 7 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరిగిన ప్రాజెక్టుగా కాళేశ్వరం నిర్మాణ రంగ చరిత్రలో నిలిచిపోనున్నది.వచ్చే వానాకాలం నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి గాను ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన దిశా నిర్దేశం మేరకు పనులు అనూహ్య రీతిలో ఊపందుకున్నాయి.ముఖ్యమంత్రి కేసీఆర్ జయశంకర్ …
Read More »మావోయిస్టులఖిల్లాలో సీఎం కేసీఆర్ టూర్ సక్సెస్..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట సంచలనం. ప్రణాళిక సంచలనం. కార్యాచరణ సంచలనం.ఆచరణా సంచలనమే. వినూత్న రీతిలో చేపట్టిన కేసీఆర్ మూడు రోజుల ప్రాజెక్టుల బాట విజయవంతమయ్యింది. మావోయిస్టుల ప్రాబల్యమున్న గోదావరి తీర ప్రాంతాల్లో ఆయన సాహస యాత్ర సాగింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ వ్యవసాయ,సాగునీటి రంగాలపై కమ్ముకున్న “అమాస చీకట్ల”ను శాశ్వతంగా తొలగించేందుకు, గోదావరి జలాలు ఉప్పుసముద్రం పాలు కాకుండా చూసేందుకు, ఆకుపచ్చ తెలంగాణలో అంతర్భాగమైన కాళేశ్వరం మెగా ప్రాజెక్టు …
Read More »ఫలించిన సీఎం కేసీఆర్ కృషి..!
తెలంగాణ జీవప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మరో ముఖ్యమైన మైలురాయిని దాటింది. తెలంగాణ ప్రజల జీవితాలను గుణాత్మకంగా మార్చివేయగల ఈ ప్రాజెక్టుకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ తుది దశ అనుమతి ఇచ్చింది. మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకోవడంతో మొదలయిన కాళేశ్వరం అనుమతుల ప్రస్థానం ఇప్పుడు చరమాంకానికి చేరింది. ప్రతిపక్షాలు, ప్రధానంగా కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా కోర్టుల్లో వేసిన, వేయించిన 197 కేసులు, ప్రజాభిప్రాయ సేకరణలో చేసిన అల్లర్లు.. …
Read More »