కర్నూలు జిల్లా కలచట్ల గ్రామంలో తీవ్రమైన నీటి సమస్య నెలకొంది. అధికారులు చుట్టూ తిరిగి తిరిగి కాళ్లు అరుగుతున్న దాహం తీరడం లేదని ప్రజలు మోరపెట్టుకుంటున్నారు. తాగునీటి సమస్యపై అవగాహన లోపం వల్ల పల్లెల్లోని ప్రజలు గొంతెండి విలవిల్లాడుతున్నారు. జిల్లాలోని ప్యాపిలి మండలంలో 48 గ్రామాలు నీటి సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి.ఇక్కడి ప్రజల దాహార్తిని తీర్చుతామని ప్రతి ఎన్నికల్లో అధికారులు మాట ఇవ్వడం… తప్పడం ఆనవాయితీ అయింది. మా గ్రామంలో తాగునీటి …
Read More »కర్నూల్ జిల్లా టీడీపీ కంచుకోటలో భారీగా వైసీపీలోకి చేరికలు..!
ఏపీలో రాజకీయ వేడి మొదలైంది.ఎక్కడికక్కడ పార్టీలలో చేర్పులు,మార్పులు జరుగతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్‌సీలోకి వివిధ పార్టీలనేతలు, కార్యకర్తలు భారీసంఖ్యలో చేరుతున్నారు.జగన్ సిద్ధాంతాలు,పథకాల పట్ల ఆకర్షితులవుతున్నారు.తాజాగా కర్నూల్ జిల్లా డోన్ నియోజక వర్గంలోని ప్యాపీలీ మండలం కలచట్ల గ్రామంలో భారీగా వైసీపీలో చేరారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భంగా గత నాలుగేళ్లుగా ప్రజలందరికని మోసం చేసిన టీడీపీపై తీవ్ర …
Read More »కర్నూల్ జిల్లా కలచట్ల జన్మభూమి కార్యక్రమంలో ఉద్రిక్తత…!
కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీపై సాయన్య ప్రజలు భగ్గుమన్నారు. జన్మభూమి కార్యక్రమం సాక్షిగా టీడీపీపై పార్టీపై ఒక్కసారిగా బట్టబయటలయ్యాయి. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా జన్మభూమి గ్రామసభలు ఏపీ మొత్తం రసాభాసగా మా రుతున్నాయి. నిరసనలు.. నిలదీతలు.. ఆందోళనలు.. బహిష్కరణలు.. ఏ ఊరు చూసినా ఇదే పరిస్థితి. సమస్యలు పరిష్కారం కాగా విసుగు చెందిన ప్రజలకు నిరసనలు తెలిపేందుకు జన్మభూమి సభలను వేదికగా మార్చుకుంటున్నారు. తాజాగా శుక్రవారం కర్నూల్ జిల్లాలో కొన్ని …
Read More »