కాకరకాయ తినడానికి చేదుగా ఉంటది.. దీనివల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. *కొవ్వు శాతాన్ని తగ్గించి, బరువు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తుంది. * కాకరకాయను నీళ్లలో ఉడికించి ఆ నీటిని చల్లార్చుకుని తాగితే ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడొచ్చు *జలుబు, దగ్గు, అస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి త్వరగా కోలుకోవచ్చు. *రక్తాన్ని శుద్ధి చేయడంలో సాయపడుతుంది. * కాలినగాయాలు, పుండ్లు మానడానికి తోడ్పడుతుంది.
Read More »