ప్రముఖ సినీ నటుడు.. దివంగత మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడైన నందమూరి తారకరామరావు కష్టంతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీని ఇప్పుడు ఆ కుటుంబానికి ప్రస్తుత ఆ పార్టీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు అప్పగించడం లేదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల తాను ఎన్నోసార్లు బాధ పడ్డానని దివంగత నందమూరి తారకరామారావు చెప్పారన్నారు. హెల్త్ వర్శిటీ …
Read More »ఎంపీడీవోపై దాడి కేసు…ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…!
వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై దాడి చేశారనే ఆరోపణలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అరెస్ట్ అయిన గంటల వ్యవధిలోనే స్పెషల్ జ్యుడిషియల్ కోర్టు కోటంరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ లభించిన అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేశారు. పార్టీకి తనను దూరం చేసేందుకు వైసీపీ మండల అధ్యక్షుడు కుట్ర …
Read More »అక్రమ సంబంధాలపై అసెంబ్లీలో చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2014నుంచి ఇప్పటి వరకు హోదా కోసం కట్టుబడి ఉన్నారన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే విధంగా ముందుకు వెళ్తామని ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఐదేళ్లలో అధికారాన్ని, నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అనేక సార్లు యూ టర్న్ తీసుకున్నారని ఎద్దేవా …
Read More »