మై లవ్.. మై నీల్.. లవ్ యూ సోమచ్ నాన్న: కాజల్
ముద్దుగుమ్మ కాజల్ ముద్దుల తనయుడు నీల్ పుట్టి 6 నెలలు పూర్తయింది. ఈ సందర్భంగా కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో బాబు ఫోటో షేర్ చేసింది. దీంతో పాటు తన కొడుకు గురించి తన మనసులో మాటలను ఓ పోస్ట్‌లో పంచుకుంది. ప్రస్తుతం పోస్ట్ నెట్టింట తెగ వైరల్ కావడంతో పాటు అందరి మనసుల్ని హత్తుకుంటోంది. కాజల్ ఏం రాసిందో మీరు చదివేయండి.. మై లవ్.. మై నీల్.. నువ్వు పుట్టి …
Read More »కట్టప్పను కాపీకొట్టిన కాజల్.. కొడుకుతో ఇలా..
ముద్దుగుమ్మ కాజల్ నెట్టింట చేసే సందడి మామూలుగా ఉండదు. తాజాగా తన ముద్దుల కొడుకుతో కలిసి బాహుబలిలో ఓ పాపులర్ సీన్‌ను రీమేక్ చేసేసింది. బాహుబలి సినిమాలో కట్టప్ప ప్రభాస్ కాలును తన తలపై పెట్టకునే సన్నివేశాన్ని రీక్రియేట్ చేసిందీ భామ. తన తలపై ముద్దుల తనయుడి బుజ్జి పాదాన్ని పెట్టుకొని ఫొటోకి ఫోజిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఈ ఫిక్ చూసి …
Read More »