నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో ప్రముఖ స్టార్ హీరోయిన్ అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నిన్న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మూవీ ఎం.ఎల్.ఎ .విడుదలైన దగ్గర నుండి హిట్ టాక్ తో ప్రేక్షకుల మదిని దోచుకోవడమే కాకుండా మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఎమ్మెల్యే మూవీ తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా ఐదు …
Read More »MLA మూవీ రివ్యూ -ఈ ఎమ్మెల్యే గెలిచాడా…ఓడిపోయాడా …!
మూవీ పేరు –ఎం.ఎల్.ఎ తారాగణం –నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ,కాజల్ ,పోసాని కృష్ణ మురళి,జయప్రకాశ్ రెడ్డి తదితరులు.. సంగీత దర్శకుడు-మెలోడీ బ్రహ్మ మణిశర్మ.. కూర్పు-బి.తమ్మిరాజు.. నిర్మాణ సంస్థ-బ్లూ ప్లానెట్ ఎంటర్ టైన్ మెంట్స్.. నిర్మాతలు-కిరణ్ రెడ్డి,భరత్ చౌదరి,విశ్వప్రసాద్.. ఛాయాగ్రహణం-ప్రసాద్ మూరెళ్ళ కథ,కథనం,దర్శకత్వం-ఉపేంద్ర మాధవ్ రీలీజ్ డేట్-మార్చి 23,2018 కళ్యాణ్ రామ్ నందమూరి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత తన సొంత టాలెంట్ తో టాప్ పొజిషన్ కు …
Read More »ఇద్దరితో కాజల్ అగర్వాల్ ప్రేమాయణం ..!
సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరితో ఒకరితో ఖచ్చితంగా ప్రేమలో పడతారు అని హీరోయిన్ల మీద ఉన్న ప్రధాన టాక్.అది నిజమే అంటుంది అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ .ఆమె ప్రముఖ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ తాను ఇప్పటివరకు రెండు సార్లు పీకల్లోతు ప్రేమలో పడ్డాను అని చెప్పుకుంటూ వచ్చింది. ఇంటర్వ్యూ లో ఇప్పటివరకు ఎవరితో అయిన ప్రేమలో పడ్డారా అని అడిగిన …
Read More »రవితేజకి నో చెప్పిన “కాజల్ “..!
కాజల్ అగర్వాల్ ఒకవైపు అందంతో మరోవైపు చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్న చందమామ.యంగ్ హీరోల పక్కన నటించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి క్రమక్రమంగా స్టార్ హీరోల పక్కన నటించే స్థాయికి ఎదిగి స్టార్ హీరోయిన్ పొజిషన్ కు ఎదిగింది. అయితే అమ్మడు టాలీవుడ్ మాస్ మహారాజు రవితేజ కు బిగ్ షాకిచ్చింది .ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో కొత్తగా వస్తున్నా చిత్రంలో రవితేజ హీరోగా …
Read More »మెరిసిపోతున్న కాజల్ ను చూసి మురిసిపోతున్నారు
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో తన ప్రతిభనంతా ప్రదర్శిస్తోంది కాజల్ అగర్వాల్. ప్రత్యేకించి ఎక్కడికి వెళితే అక్కడ ప్రాంతీయ సెంటిమెంట్ ను పండించడానికి ఈ హీరోయిన్ అపసోపాలు పడుతోంది.తాజాగా లేలేత భానుడు తాకుతున్న వేల.. గోరు వెచ్చని ఎండలో.. అందాల ఫ్రెంచ్ రివేరా వద్ద.. అంతే అందంగా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్. ప్రస్తుతం హాలిడే వెకేషన్లో భాగంగా పారిస్ లో ఉన్న ఈ భామ అక్కడ నుంచి ఈ …
Read More »మళ్ళీ తెరపైకి “మగధీర”..హీరో ఎవరంటే….?
మగధీర ఈ సినిమా ఇటు అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ కు,మెగా వారసుడైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు స్టార్డమ్ తీసుకువచ్చిన బిగ్ బ్లాక్ బ్లాస్టర్ మూవీ.. పలు రీకార్డులను బద్దలు కొట్టడమే కాకుండా సరికొత్త రికార్డులను తిరగరాసింది..అంత ఘన విజయాన్ని సాధించిన ఈ మూవీని ప్రముఖ టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అలియాస్ జక్కన్న తెరకెక్కించాడు..అయితే ఇటీవల జక్కన్న తీసిన బాహుబలి …
Read More »తన లవర్స్ లిస్ట్ బయట పెట్టిన కాజల్..?
కాజల్ అగర్వాల్ ఇటు అందంతో అటు తన అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది…అతి కొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది ఈ ముద్దుగుమ్మ…ఇటీవల సినిమాల్లోకి రీఎంట్రీచ్చిన మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీనెంబర్ 150మూవీతో టాలీవుడ్ లో తన ర్యాంకును ఇంకా పదిలపరుచుకుంది ఈ ముద్దుగుమ్మ.ఇటీవల టాలీవుడ్ యంగ్ టైగర్ జూనీయర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జనతా గ్యారేజ్ మూవీలో ఐటెం సాంగ్ తో తాను దేనిలోను తగ్గే …
Read More »చిరంజీవికి నో చెప్పిన కాజల్.. కారణాలు ఇవే..!
టాలీవుడ్ చందమామ కాజల్ మెగా కాంపౌడ్‌లో మెగాస్టార్ చిరంజీవితో సహా పవన్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఇలా టాప్-4 మెగా హీరోలతో సినిమాలు చేసింది. కావాలనుకుంటే ఆమెకు మళ్లీ ఛాన్స్ ఇవ్వడానికి రామ్ చరణ్ లాంటి హీరోలు రెడీ. అయితే కెరీర్ చివరి దశలో ఉన్న కాజల్ సెలక్టివ్‌గా వెళుతోంది. ఎంత సెలక్టీవ్‌గా అంటే ఏకంగా చిరంజీవి సినిమా ఆఫర్ నే వద్దనుకుందట. తన 151వ సినిమాగా సైరా …
Read More »