కాజల్ అగర్వాల్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఈమె ఒకరు. తన నటనతో తెలుగు ఇండస్ట్రీ మొత్తానికి షేక్ చేసింది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ ముద్దుగుమ్మ ‘అలా వైకుంఠపురంలో’ చిత్రంలోని ఐటమ్ సాంగ్ చేయనుందని సమాచారం. ఈ భామ ఇంతకుముందే జూనియర్ ఎన్టీఅర్ తో కలిసి పక్క లోకల్ అంటూ స్టెప్ వేసింది. అన్నీ ఓకే అయితే ఈ చిత్రంలో అల్లుఅర్జున్ తో కలిసి కాజల్ ఐటమ్ …
Read More »శర్వానంద్ కు సపోర్ట్ గా బాహుబలి, భైరవ..!
శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రణరంగం. ఈ చిత్రంలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా నటించనున్నారు.అంతేకాకుండా హీరో మొదటిసారి ఈ రోల్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ భావించింది. అసలు ఈ సినిమాను ఈ నెల 30న రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు కాని మల్లా 15కి ఫిక్స్ చెయ్యడం జరిగింది. ఇందులో శర్వానంద్ కు జంటగా కాజల్ …
Read More »కాజల్ తో డేటింగ్ .. 60లక్షలు గోవింద.
సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటులపై అభిమానం ఒక రేంజ్ వరకు ఉంటే మంచిదే. కాని హద్దు దాటితేనే లేనిపోని సమస్యలు వచ్చిపడతాయి. తాజాగా కాజల్ అభిమాని ఒకడు అభిమానం అనే ముసుగులో 60 లక్షలు పోగొట్టుకున్నాడు. వివరాలలోకి వెళితే తమిళనాడుకి చెందిన ఓ శ్రీమంతుడి కొడుకు కాజల్‌కి వీరాభిమాని. ఆమెని కలవాలని ఫోటో దిగాలని ఎన్నో కలలు కంటుండేవాడు. ఓ రోజు అనుకోకుండా ఇంటర్నెట్‌లో .. మీకు బాగా ఇష్టమైన …
Read More »నేటి సినీ వార్తలు
సాహో నుంచి ఏ చోట నువ్వున్నా పాటను రేపు విడుదల చేయనున్నారు చిత్రం యూనిట్ బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాక్షసుడు మూవీకి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీచేసింది. కార్తీ ,రష్మిక మంధాన జంటగా నటిస్తున్న తమిళ మూవీ ఆగస్టులో సెట్స్ పైకి రానున్నది కేజీఎఫ్ 2 మూడో షెడ్యూల్ షూటింగ్ బెంగుళూరులోని కోలార్ మైన్స్ లో వేసిన భారీ సెట్స్లో జరుగుతోంది కమలహాసన్‌కు జంటగా ఇండియన్–2 చిత్రంలో నటించడానికి కాజల్ …
Read More »విడుదలైన రణరంగం ఫస్ట్ లుక్
కాజల్ ఆగర్వాల్ ఇండస్ట్రీలోకి అడుగెట్టిన మొదట్లో చిన్నహీరోతో ఎంట్రీచ్చిన కానీ పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన నటించే స్థాయికి ఎదిగింది అమ్మడు. ఒకపక్క అందంతో మరోపక్క చక్కటి అభినయంతో కుర్రకారు మదిని కొల్లగొట్టింది ముద్దుగుమ్మ. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్లో ఉంది. ఈ రోజుతో అమ్మడు 33 సంవత్సరాలు పూర్తి చేసుకొని నేడు 34వ వసంతంలోకి అడుగెట్టింది.ఇటీవల సీత అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. …
Read More »మొదట ఈ ఫొటో చూసి స్టన్ అయిన ఆమె అభిమానులు తర్వాత ఏం చేస్తున్నారో తెలుసా.?
సినీ పరిశ్రమ అంటేనే గ్లామర్ ఫీల్డ్.. సినిమాల్లో ఉండేవారు ఎప్పుడూ ముఖానికి మేకప్ వేసుకుని ఉండాల్సిందే. వారి ప్రొఫెషన్ అలాంటిది.. పైగా మేకప్‌తో ఉంటేనే వారి ముఖం మరింత అందంగా కనిపిస్తుంది. వారు అంత అందగా కనిపించడం వల్లే వారిని అభిమానులు అంత అమితంగా ఇష్టపడతారు. అందుకే సెలెబ్రిటీలు బయటికి వచ్చినప్పుడు కూడా కచ్చితంగా మేకప్ వేసుకొని వస్తుంటారు. మేకప్ లేకుండా బయటకు రారు.. కెమెరాకు అస్సలు చిక్కరు.. అయితే …
Read More »“లేటు వయస్సు”లో అందాలను ఆరబోసిన కాజల్..!
కాజల్ అగర్వాల్ ఇటు కుర్రకారు మదిని దోచుకునే అందంతో అటు చక్కని అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. వరుస హిట్లతో టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పోజీషన్ లో ఉంది ముద్దుగుమ్మ.చిన్న హీరో దగ్గర నుండి మెగాస్టార్ చిరంజీవి వరకు అందరి సరసన తన అందాలను ఆరబోసింది. అయితే తాజాగా సీత అనే సరికొత్త మూవీలో అమ్మడు నటిస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ పూర్తిచేసుకుని …
Read More »యంగ్ హీరోయిన్స్ దూకుడుకి తట్టుకోలేక సెలైంట్ అయిన కాజల్..
కాజల్ అగర్వాల్..2008లో చందమామ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ తరువాత 2009లో రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో జత కలిసింది.టాలీవుడ్ లో కాజల్ కు మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం ఇదే.ఆ తరువాత హీరో రామ్ పోతినేని తో కలిసి గణేష్ మరియు అల్లు అర్జున్ తో ఆర్య 2 లో నటించింది.2010లో డార్లింగ్ తో ముందుకు వచ్చిన కాజల్ కుర్రకారుకు ఒక ఊపు తెప్పించింది.ఆ తరువాత …
Read More »ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ ..!
టాలీవుడ్ ముద్దుగుమ్మ ..ఒకవైపు అందాలతో మరోవైపు చక్కని అభినయంతో కుర్రకారు మదితో పాటుగా తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.చిన్నహీరో సరసన నటించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుందరాంగి టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సీనియర్ అండ్ స్టార్ హీరో సరసన నటించే స్థాయికి ఎదిగింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ..ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో తమపై వస్తున్న వార్తలపై అవి వాస్తవాలు కాదు అని …
Read More »అవును..నేను ప్రేమలో పడ్డాను ..ఎవరో తెలుసా ..!
టాలీవుడ్ ముద్దుగుమ్మ ,అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ ప్రేమలో పడింది.ఈ విషయం గురించే ముద్దుగుమ్మే స్వయంగా చెప్పింది.ఇటివల నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో నటించిన మూవీ ఎమ్మెల్యే మంచి జోష్ తో ఉంది అమ్మడు .అయితే అమ్మడు సోషల్ మీడియాలో ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఉండటమే ప్రేక్షకులు నాకిచ్చిన వరం ..నేను ప్రేమలో ఉన్నాను . ఎవరో తెలిస్తే షాక్ కు గురవుతారు అంటూ తను ఎవరితో ప్రేమలో ఉన్నాను …
Read More »