అప్పుడేప్పుడో పన్నెండేళ్ల కిందట విడుదలైన చందమామ మూవీతో మొదటి విజయాన్ని అందుకుని .. తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టి.. ఆ తర్వాత వరుస విజయాలతో.. వరుస చిత్రాల్లో ఒక పక్క అందాన్ని ఆరబోస్తూనే.. మరోపక్క చక్కని అభినయాన్ని ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకుని. ఇండస్ట్రీలో టాప్ రేంజ్ కు చేరుకున్న అందాల రాక్షసి.. మిల్క్ బ్యూటీ కాజల్ అగర్వాల్. తాజాగా ఈ ముద్దుగుమ్మ విశ్వవిఖ్యాత నటుడు కమల్ హాసన్ సరసన …
Read More »కాజల్ కు తప్పని తిప్పలు..అవకాశాలే రావడంలేదట !
అందరికి తెలిసినట్టుగానే అక్కినేని నాగార్జున సోలమన్ తో సినిమా తియ్యబోతున్నాడనే విషయం తెలిసిందే. మరోపక్క ఆయన ఊపిరి, మహర్షి చిత్రాలకు రైటర్ గా కూడా చేసాడు. అయితే తాజాగా ఇప్పుడు నాగ్ తో ఒప్పందం పెట్టుకున్నాడు. ఇందులో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ ని పెట్టాలని భావించారు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం తనని వద్దనుకున్నారట. నాగ్ రెమ్యునరేషన్ విషయంలో ఆమె పక్కన పెట్టడం మంచిదని అనుకున్నట్టు తెలుస్తుంది. …
Read More »అక్కడ కూడా ఎంట్రీ ఇస్తున్న కాజల్
కాజల్ అగర్వాల్ అంటే కుర్రకారు మతి పోగొట్టే అందం.. తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న చక్కని అభినయం ఆమె సొంతం. చిన్న హీరో సరసన నటించి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ చందమామ వరుస విజయాలతో మెగాస్టార్ లాంటి హీరోలతో ఆడిపాడిన మిల్క్ బ్యూటీ ఈ నటి. ఇప్పటివరకు కాజల్ దాదాపు యాబై సినిమాల్లో నటించింది. కోలీవుడ్ ,టాలీవుడ్ అంటూ తేడా ఏమి లేకుండా అన్ని …
Read More »సరికొత్త పాత్రలో నయన తార
టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన కథలను ఎంచుకుంటూ సూపర్ డూపర్ హిట్లను అందుకుని టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు గాంచిన హీరోయిన నయన తార. తాజాగా ఈ ముద్దుగుమ్మ ముక్కుపుడక ఉండే అమ్మవారుగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇటీవల తమిళంలో మహిళా ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తున్న ఈ హాట్ బ్యూటీ మరోసారి అలాంటి పాత్రలకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే మూకుత్తి అమ్మన్ .. తెలుగులో …
Read More »బ్యూటీ సీక్రెట్ చెప్పిన కాజల్
కాజల్ అగర్వాల్ అంటే పాలలాంటి అందం.. మత్తెక్కించే సొగసు .. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తీంచే హాట్ బ్యూటీ నెస్ ఆమె సొంతం. ఒకపక్క అందంతో మరో పక్క చక్కని అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న టాలీవుడ్ సూపర్ హీరోయిన్. అయితే తన అందం వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. తన అందం వెనక ఉన్న అసలు సీక్రెట్ …
Read More »హీరోయిన్ గా రాణించాలంటే అది తప్పనిసరి-కాజల్ సంచలన వ్యాఖ్యలు
కాజల్ అగర్వాల్ దశాబ్ధం కాలంగా ఒకపక్క నటనతో. మరోపక్క మత్తెక్కించే అందాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆలరిస్తున్న అందాల రాక్షసి. కుర్ర హీరో సరసన నటించి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల పక్కన నటిస్తూ వరుస విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన హాట్ బ్యూటీ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ భారతీయుడు-2 సినిమాలో నటిస్తుంది. దశాబ్ధం కాలంగా నటిస్తున్న …
Read More »బ్రేకింగ్…త్వరలో కాజల్ అగర్వాల్ పెళ్లి…ఎవరితో తెలుసా..?
కుర్రకారు డ్రీమ్‌గర్ల్, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్, కోలీవుడ్‌లో టాప్ హీరోలందరితో నటించిన కాజల్ ఇక పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిందంట..ప్రస్తుతం కాజల్ వయసు 34..ఇక పెళ్లికి లేట్ చేయద్దని కాజల్ కుటుంబసభ్యులు ఆమెపై వత్తిడి తీసుకున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేసి పెళ్లి చేసుకునేందుకు కాజల్ రెడీ అవుతుందంట..ఇప్పటికే కాజల్ చెల్లెలు …
Read More »తన వీరాభిమానికి కాజల్ ఆఫర్
కాజల్ ఆగర్వాల్ ఒక పక్క అందంతో.. మరో పక్క చక్కని అభినయం ఉన్న టాలీవుడ్ అగ్రనటి. యువహీరోల దగ్గర నుండి సీనియర్ హీరోల వరకు అందరి సరసన ఆడిపాడింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సరైన హిట్ లేకపోవడంతో తెలుగులో అమ్మడుకు కాస్త గ్యాప్ వచ్చింది. కాజల్ అగర్వాల్ నిత్యం సోషల్ మీడియాలో తన అభిమానులకు అందుబాటులో ఉంటుందనే సంగతి తెల్సిందే. ఈ క్రమంలో కాజల్ అగర్వాల్ కు చెందిన ఒక …
Read More »ప్రభాస్ పై కోపంతో టాప్ హీరోయిన్..హ్యాండిచ్చాడా..?
టాలీవుడ్ లో తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పై చాలా కోపంగా ఉందట. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో అగ్ర హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా అందరితో కలిసి నటించింది. అంతేకాకుండా జనతా గేరేజ్ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసింది. ఈ సినిమాలో …
Read More »రూ.42 చాలు అంటున్న కాజల్.. ఎందుకో తెలుసా..!
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్.. లక్షల పారితోషకం.. ఒక్క సీనులో నటిస్తే చాలు లక్షలు వస్తాయి. యంగ్ హీరోల దగ్గర నుండి సీనియర్ హీరోల వరకు వరుస పెట్టి నటిస్తున్న హీరోయిన్ అందాల బ్యూటీ కాజల్ అగర్వాల్. అలాంటి కాజల్ కేవలం నలబై రెండు రూపాయలు అడగటం ఎంటని ఆలోచిస్తున్నారా.. అయిన ఆమెకు అంత అవసరం ఏమిటని అనుకుంటున్నారా.. అయితే అసలు ముచ్చట ఏంటంటే ప్రస్తుతం కావేరీ నది పలు కాలుష్య …
Read More »