ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడంలో టాలీవుడ్ డైరెక్టర్ తేజది ప్రత్యేకమైన శైలి. ఈ దర్శకుడు ప్రస్తుతం అలివేలు వెంకటరమణ అనే చిత్రాన్ని చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. పరిమిత బడ్జెట్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ కోసం కాజల్ అయితే బాగుంటుందని మొదట ఫిక్స్ అయ్యాడు తేజ. అయితే ఇపుడు పరిస్థితులు మారిపోయాయి. కాజల్ స్థానంలో తాప్సీని ఫైనల్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మహిళాప్రధాన చిత్రాల్లో నటిస్తూ …
Read More »తొలిసారిగా కాజల్ అగర్వాల్ సరికొత్తగా
అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ ఇటీవలే మాల్దీవుల్లో హనీమూన్ యాత్రను ముగించుకొని వచ్చింది. చిరకాల ప్రియుడు గౌతమ్ కిచ్లును గత నెలలో ఆమె వివాహమాడిన విషయం తెలిసిందే. హనీమూన్ ముగియడంతో ఇక సినిమాలపై దృష్టిపెట్టబోతున్నది కాజల్ అగర్వాల్. తాజాగా తమిళంలో ఆమె ఓ హారర్ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రానికి ‘ఘోస్టీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. డీకే దర్శకత్వం వహించనున్నారు. ఇందులో నలుగురు కథానాయికల్లో ఒకరిగా కాజల్ …
Read More »హనీమూన్ లో రెచ్చిపోయిన కాజల్
టాలీవుడ్ కలువకళ్ల సుందరి కాజల్ అగర్వాల్-గౌతమ్ కిచ్లూ దంపతులు పెళ్లయినప్పటి నుంచి తమకు సంబంధించిన అప్ డేట్స్‌ను ఎప్పటికపుడు తమ ఫాలోవర్లతో షేర్ చేసుకుంటున్నారు. ఇటీవలే కార్వా చౌత్ వేడుకల్లో పాల్గొన్న ఈ కపుల్..ఆ తర్వాత ఫొటోషూట్ లో కూడా పాల్గొన్నది. తాజాగా కాజల్-గౌతమ్ కపుల్ హనీమూన్ కు వెళ్లారు. ఇంతకీ ఈ జంట ఎంపిక చేసుకున్న హనీమూన్ లొకేషన్ ఏంటో తెలుసా..? సెలబ్రిటీలందరి ఫేవరెట్ టూరిజం స్పాట్ మాల్దీవులు. …
Read More »వీళ్లు పెళ్లి కబురు ఎప్పుడు చెప్తారో..?
ఇటీవలే సీనియర్ కథానాయిక కాజల్ అగర్వాల్ పళ్లైయిపోయింది. తమ ఆరాధ్య నాయిక బ్యాచిలర్ డిగ్రీకి గుడ్‌బై చెప్పడంతో అభిమానులు కాస్త కలవరపాటుకు గురై నిరాశల నిట్టూర్పులు విడిచారు. చివరకు ‘ఎప్పటికైనా జరగాల్సిన ముచ్చటే’ కదా అంటూ సర్దిచెప్పుకొని సంతోషపడ్డారు. ఈ అమ్మడి వివాహంతో ఇప్పుడు తెలుగు చిత్రసీమలో మూడుపదులు దాటిన ముద్దుగుమ్మల పెళ్లి గురించి చర్చ మొదలైంది. దాదాపు దశాబ్దకాలంపైగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న సదరు నాయికలు పెళ్లిపీటలెక్కితే చూసి ముచ్చటపడదామని …
Read More »కాజల్ అగర్వాల్ పెళ్లి ఫొటో వైరల్
హాట్ బ్యూటీ కాజల్ అగర్వాల్ పెళ్లి అయిపోయింది. గౌతమ్ కిచ్లూతో ఆమె వివాహం పూర్తయింది. ప్రేమ వ్యవహారం బయటికి వచ్చి నెల కూడా కాకుండానే పెళ్లిని ముగించేసింది కాజల్ అగర్వాల్. చాలా కాలం నుంచి పెళ్లి అనే వార్తలను ఖండిస్తూ వచ్చిన కాజల్.. చివరికి తన ప్రేమని, ప్రియుడిని తెలియజేసింది. అంతే.. అప్పటి నుంచి నిత్యం కాజల్ వార్తలలో నిలుస్తూనే ఉంది. అక్టోబర్ 30 శుక్రవారం ఆమె తన ప్రియుడు …
Read More »కాజల్‌కు భారీ ఆఫర్
వెండితెర అరంగేట్రం చేసి పదిహేనేళ్లు దాటినప్పటికీ చందమామ కాజల్ అగర్వాల్ డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగానే ఉంది. ఇటు యువ హీరోలతోనూ అటు వెటరన్ హీరోలతోనూ జత కడుతోంది. ప్రస్తుతం రానా నటిస్తున్న హిందీ సినిమా `హాథీ మేరే సాథీ` చిత్రంలో కాజల్ ఓ గెస్ట్ రోల్ చేసిందట. ఓ ఆదివాసి యువతి పాత్రలో కాజల్ కనిపించనుందట. సినిమాలో అరగంట సేపే కాజల్ పాత్ర …
Read More »కరోనా ఎఫెక్ట్ – గుండె పగిలే వార్త చెప్పిన కాజల్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందచందాలను ఆరబోయడమే కాకుండా.. చక్కని నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్న చందమామ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కమల్ హాసన్ మూవీ భారతీయుడు – 2 లో నటిస్తుంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతగా వణికిస్తోన్న సంగతి మనం చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో కరోనా వైరస్ ప్రభావం వలన కష్టాలను ఎదుర్కుంటున్న ఒక క్యాబ్ డ్రైవర్ పరిస్థితులను తన సోషల్ …
Read More »నక్క తోక తొక్కిన కాజల్ అగర్వాల్
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి.. లేట్ వయస్సులో కూడా అందాలను ఆరబోసే అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ నక్క తోక తొక్కింది. సందేశాత్మక చిత్రాలను తరెక్కెక్కించే ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సంగతి విదితమే. ప్రస్తుతం ఈ చిత్రం నుండి హీరోయిన్ గా ఎంపికైన చెన్నై అందాల భామ త్రిష తప్పుకుంటున్నట్లు ట్విట్టర్లో ప్రకటించింది. అయితే త్రిష స్థానంలో లేట్ …
Read More »శారీలో అదరగొట్టిన కాజల్
గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన క్రికెటర్ మిథాలిరాజ్..!
టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు, ఐఎయస్, ఐపీయస్ అధికారుల దగ్గర నుంచి సామాన్యుల వరకు పాల్గొంటున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రులు ప్రకాష్ జయదేకర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, పివిసింధూ, సానియామీర్జా వంటి సెలబ్రిటీలతో పాటు పలువురు సినీ తారలు ఈ గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు …
Read More »