సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లు చాలా పద్ధతిగా కనిపిస్తుంటారు. అంతకు ముందులా ఏ క్యారెక్టర్ పెడితే ఆ క్యారెక్టర్ ఒప్పుకోరు. కచ్చితంగా తమకంటూ కొన్ని ఆంక్షలు పెట్టుకుంటారు. అయితే కొందరు ముద్దుగుమ్మలు మాత్రం పెళ్లి, కెరీర్ వేరు అంటున్నారు. రెండూ వేటికవే ప్రత్యేకం అంటున్నారు. దేనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దానికి ఉంది అంటూ హితబోధ చేస్తున్నారు. అందులో కాజల్ అగర్వాల్, సమంత అక్కినేని లాంటి వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు. …
Read More »పెళ్లైన కానీ తగ్గని హాట్ బ్యూటీ
బాలీవుడ్‌లో విజయవంతమైన ‘సింగం’ సినిమా కోసం అజయ్‌దేవ్‌గణ్‌తో తొలిసారి జోడీకట్టింది దక్షిణాది సోయగం కాజల్ అగర్వాల్. పదేళ్ల తర్వాత ఈ కలయిక మరోసారి వెండితెరపై ఆవిష్కృతం కాబోతున్నట్లు సమాచారం. కార్తి కథానాయకుడిగా తమిళంలో విజయవంతమైన ‘ఖైదీ’ చిత్రం హిందీలో పునర్నిర్మితమవుతోంది. ఈ రీమేక్‌లో అజయ్‌దేవ్‌గణ్ హీరోగా నటిస్తుండగా..ఆయన సరసన నాయికగా కాజల్‌ను ఎంపికచేసినట్లు తెలిసింది. తమిళ వెర్షన్‌లో హీరోయిన్ పాత్రకు స్థానం లేదు. అయితే బాలీవుడ్ నేటివిటీకి అనుగుణంగా చిత్రబృందం …
Read More »డీ గ్లామర్ పాత్రలో కాజల్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన గ్లామర్ క్వీన్ కాజల్ తొలిసారి ఓ డీ గ్లామర్ రోల్లో నటించనుంది. కొత్త దర్శకుడు జయశంకర్ తెరకెక్కించే ఓ మహిళా నేపథ్య సామాజిక కథాంశంలో కాజల్ నటించనుంది. ఇందులో ఆమె డీ గ్లామర్ పాత్రలో కన్పించనుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
Read More »తమన్నా బాటలో కాజల్
ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీసుల్లో నటిస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఆమె నటించిన ఓ వెబ్ సిరీస్ ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. దీంతో తాను కూడా వెబ్ సిరీస్లలో నటించాలని కాజల్ అగర్వాల్ భావిస్తోంది. దర్శకుడు మారుతీ స్క్రిప్ట్ అందించిన ఓ వెబ్ సిరీస్లో కాజల్ నటించే అవకాశం ఉండగా.. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. కాగా ప్రస్తుతం కాజల్ చిరంజీవి, నాగార్జున సినిమాల్లో …
Read More »అలా చేయడం ఇష్టముండదు. అయిన తప్పదంటున్న చందమామ
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ . అయితే కాజల్ అగర్వాల్‌కి హారర్ జానర్ సినిమాలంటే ఎంతమాత్రం ఇష్టం ఉండదని ఇప్పటికే పలు సందర్భాలలో చెప్పుకొచ్చింది. అయినా హీరోయిన్ అన్నాక అన్ని రకాల పాత్రలు.. జోనర్ సినిమాలు చేయాలి కాబట్టి రీసెంట్‌గా తనకి ఇష్టం లేని హారర్ జోనర్‌లో ఓ వెబ్ సిరీస్ చేసింది. ‘లైవ్ లైవ్’ టెలికాస్ట్ పేరుతో రూపొందిన ఈ …
Read More »దేనికైన సిద్ధమంటున్న కాజల్ అగర్వాల్
అది టాలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన అఖరికీ కోలువుడ్ అయిన కానీ హీరోయిన్లకు పెళ్లయ్యాక సినిమా అవకాశాలు తగ్గిపోతాయి.అవకాశాలు తగ్గిపోవడంతో మధర్ క్యారెక్టర్..సిస్టర్ క్యారెక్టర్..సపోర్టు క్యారెక్టరో వేయడానికి సిద్ధమవుతారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన అనేక మంది హీరోయిన్లు వివాహం తర్వాత ఇలాంటి అవకాశాలు రాక కనుమరుగయ్యారు. ఇపుడు ఇదే పరిస్థితి నటి కాజల్ అగర్వాల్ కు ఏర్పడింది. ప్రస్తుతం ఈమె చేతి నిండా …
Read More »పెళ్లి తర్వాత రెచ్చిపోతున్న కాజల్ అగర్వాల్
టాలీవుడ్ లో మరో సినిమాకు కాజల్ అగర్వాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రవీణ్ సత్తారు-అక్కినేని నాగార్జున కాంబో సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినట్లు టాక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఆ తర్వాత షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ షూటింగ్ లో కాజల్ జాయిన్ కానుందట. ఈ చిత్రాన్ని శరత్ మరార్-సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు.
Read More »పంట దిగుబడి పెంచిన తమన్నా..కాజల్..?
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం.. కావాలంటే ఈ స్టోరీ చదవండి..పంట చేతికొచ్చే సమయానికి పక్షులు, పశువులు తినకుండా, నరదిష్టి తగులకుండా పంట చేలల్లో దిష్టిబొమ్మలు పెడుతుంటరు. రకరకాల బొమ్మలు తయారుచేసి చేన్లలో పెడితే మనుషుల దృష్టి వాటిమీద పడి పంట దిగుబడి పెరుగుతుందని నమ్ముతరు. కానీ సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ రైతు పంటకు దిష్టి తగులకుండా…ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
Read More »దిష్టిబొమ్మలుగా కాజల్, తమన్నా
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలో ఓ రైతు.. పంట పొలంలో దిష్టిబొమ్మలుగా కాజల్, తమన్నాల ప్లెక్సీలు పెట్టడం వైరల్ గా మారింది. రైతు చంద్రమౌళి 2ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నాడు. ప్రతిసారి పంటకు ఏదో ఒక తెగులు సోకి నష్టపోతున్నాడు. తోటకు నరదిష్టి తగిలిందని భావించాడు. ఆలోచించి పొలంలో దిష్టిబొమ్మలకు బదులు తమన్నా, కాజల్ నిలువెత్తు ఫ్లెక్సీలను పెట్టేశాడు. హీరోయిన్స్ ప్లెక్సీలు చూసినవారి ఫోకస్ పంటపై పడదనేది చంద్రమౌళి ఆలోచన.
Read More »సంచలన నిర్ణయం తీసుకున్న కాజల్ అగర్వాల్
ఇటీవల పెళ్ళి తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగిస్తూ వరుస సినిమాలు చేస్తోంది చందమామ కాజల్ అగర్వాల్. చిరంజీవి `ఆచార్య`, కమల్‌హాసన్ `భారతీయుడు-2` మాత్రమే కాకుండా కాజల్ చేతిలో పలు సినిమాలున్నాయి. మరోవైపు తన భర్త గౌతమ్‌తో కలిసి ఇంటీరియర్ డిజైనింగ్ బిజినెస్‌లోకి కూడా అడుగుపెట్టింది. తనను తెలుగు తెరకు పరిచయం చేసిన డైరెక్టర్ తేజ రూపొందించనున్న `అలివేలు వెంకటరమణ` సినిమాలో నటించేందుకు కాజల్ గతంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే …
Read More »