Home / Tag Archives: kajal agarwal (page 2)

Tag Archives: kajal agarwal

మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన చందమామ కాజల్ అగర్వాల్ మంగళవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ కొత్త ఇంటీ సభ్యుడికి కాజల్ కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.కాజల్ అగర్వాల్ తల్లి అయిన వార్తను ఆమె సోదరి నిషా అగర్వాల్ వెల్లడించింది.  తల్లీ బిడ్డ క్షేమంగా .. ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు అని ఆమె తెలిపింది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను సరిగ్గా రెండేండ్ల కిందట కాజల్ అగర్వాల్ వివాహమాడిన సంగతి …

Read More »

మెగాస్టార్ చిరంజీవి సరసన యంగ్ బ్యూటీ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఓ చిత్రంలో ఆయన సరసన యంగ్ బ్యూటీ మాళవిక మోహన్ నటించబోతుందనే తాజా వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. రీ ఎంట్రీ తర్వాత చిరు వరుస సినిమాలను కమిటయిన సంగతి తెలిసిందే. వాటిలో యువ దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించబోతున్న చిత్రం కూడా ఒకటి. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిష నటించబోతుందని ఆ తర్వాత …

Read More »

కాజల్ అభిమానులకు శుభవార్త

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకొన్న సంగతి తెలిసిందే. పెళ్ళయినప్పటి నుంచి సినిమాలు తగ్గించి.. ప్రతీ వెకేషన్‌ను భర్తతో ఆస్వాదించింది. నిన్న (శనివారం) నూతన సంవత్సరాది సందర్భంగా.. కాజల్ అభిమానులకు, నెటిజెన్స్ కు గౌతమ్ ఒక హింటిచ్చాడు. కాజల్ అగర్వాల్ ఫోటో ను షేర్ చేస్తూ తాము 2022 సంవత్సరం గురించి ఎదురుచూస్తున్నామని వ్యాఖ్యని జతచేశాడు.  కాజల్ గర్భిణీ అనేలా  …

Read More »

‘భారతీయుడు 2’ మూవీకి కాజల్ అగర్వాల్ కు కష్టాలు

లోకనాయకుడు కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ ‘ఇండియన్ 2’. ఈ సినిమా మొదలు పెట్టిన దగ్గర నుంచి కష్టాలే. షూటింగ్ సమయంలో క్రేన్ కూలి ముగ్గురు మరణించడం.. ఆ తర్వాత నిర్మాతతో శంకర్ గొడవలు. ఓ దశలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోతుందనే వార్తలొచ్చాయి. ఎట్టకేలకు ఇప్పుడు శంకర్ కు, నిర్మాతకు మధ్య సయోధ్య కుదిర్చి కమల్ హాసన్ .. ఈ ప్రాజెక్ట్ ను మళ్ళీ …

Read More »

కాజల్ తల్లి కాబోతుందా..?

టాలీవుడ్ ముద్దుగుమ్మ..ముదురు అందాల రాక్షసి అయిన చందమామ కాజల్ అగర్వాల్ తాను ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలపై తొలిసారి స్పందించింది. ‘నా ప్రెగ్నెన్సీ గురించి సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెప్తాను. అమ్మతనం అనేది ఎంతో గొప్ప విషయం. దాని గురించి ఎంతో ఎగ్జిట్మెంట్, నర్వస్ ఫీల్ అవుతున్నా. నాకు పిల్లలు పుడితే ఎలా ఉంటుందనే భావన మరింత ఎమోషనల్కు గురి చేస్తోంది’ అని చెప్పుకొచ్చింది. గౌతమ్ కిచ్లూను కాజల్ గతేడాది …

Read More »

మత్తెక్కిస్తున్న కాజల Latest అందాలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి.. అందాల రాక్షసి.. హాట్ బ్యూటీ .. చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన అందచందాలతో తెలుగు సినిమాల్లో కొన్ని సంవత్సరాలుగా అలరిస్తోంది.తాజాగా ఆ ముద్దుగుమ్మ కొన్ని లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది . మీరు ఒక లుక్ వేయండి.

Read More »

గోపికమ్మగా కాజల్

దేశవ్యాప్తంగా  కృష్ణాష్ట‌మి పండుగ‌ను ప్ర‌తి ఒక్క‌రు ఘ‌నంగా జ‌రుపుకుంటుండ‌గా, టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా ఈ వేడుక‌ని త‌న ఇంట్లో గ్రాండ్‌గా జ‌రుపుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. కాజ‌ల్ తాజాగా త‌న సోష‌ల్ మీడియాలో క్యూట్ పిక్స్ షేర్ చేసింది. ట్రెడిష‌న‌ల్ లుక్‌లో ఫ్లూట్ ప‌ట్టుకొని ఫొటోల‌కు ఫోజులిచ్చిన ఈ ముద్దుగుమ్మ‌ని చూసి అభిమానులు త‌న్మ‌య‌త్వం చెందుతున్నారు. గోపిక‌మ్మ‌మాదిరిగా కాజ‌ల్ భ‌లే క్యూట్‌గా ఉంద‌ని కామెంట్స్ చేస్తున్నారు. వివాహం అయిన తరువాత …

Read More »

సరికొత్తగా హాట్ బ్యూటీ కాజల్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి… చందమామ బ్యూటీ…ఇటీవల పెళ్లైన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ‘రౌడీ బేబీ’ అనే సినిమాతో రిస్క్ చేయబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పెళ్ళి తర్వాత విభిన్న కథా చిత్రాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ప్రస్తుతం ‘ఆచార్య’, నాగార్జున – ప్రవీణ్ సత్తారు సినిమా, ‘ఇండియన్ 2’లతో పాటు తమిళంలో కొత్త ప్రాజెక్ట్స్, వెబ్ సిరీస్‌లను కమిటవుతోంది. ఇందులో భాగంగానే …

Read More »

ప్రభాస్ తో “చందమామ” కాజల్ రోమాన్స్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కాజల్ అగర్వాల్ కలిసి మళ్లీ తెరపై కనువిందు చేయనున్నారట. ఇదే జరిగితే దాదాపు పదేళ్ల తర్వాత వీరి జోడీ అభిమానులను అలరించనుంది. ‘సలార్’ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం చిత్రబృందం కాజల్ను సంప్రదించిందని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే పెళ్లి తర్వాత పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కాజల్.. ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తుందా …

Read More »

అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ ఆస్తులు ఎంతో తెలుసా..?

అప్పుడేప్పుడో విడుదలైన ల‌క్ష్మీ క‌ళ్యాణం సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన కాజ‌ల్ ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. చంద‌మామ సినిమాతో తొలి హిట్ కొట్టిన కాజ‌ల్ మ‌గ‌ధీర చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించింది. సీనియ‌ర్ హీరోల‌తో పాటు కుర్ర హీరోల‌తో సినిమాలు చేస్తున్న కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇండ‌స్ట్రీలో 15 ఏళ్ల‌కు పైగానే ఉంది. ఈ క్ర‌మంలో ఆస్తులు బాగానే కూడ‌బెట్టింది.కాజ‌ల్ కార్లు మరియు స్థిర ఆస్తులు వ్యాపారాలు ఇలా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat