పంజాబీ సొగసరి కాజల్ అగర్వాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ అగ్ర హీరో నాగార్జునతో తొలిసారి జోడీ కట్టబోతున్నది. నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నారాయణదాస్ నారంగ్, పూస్కూర్ రామ్మోహన్‌రావు, శరత్‌మరార్ ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని నిర్మించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో కాజల్ అగర్వాల్‌ను కథానాయికగా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘కాలేజీ రోజుల నుంచి నాగార్జునగారంటే అభిమానం. ఆయనతో …
Read More »కాజల్ భర్త సంచలన నిర్ణయం
ఇటీవలే పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుంది.. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ వేడుకలన్నీ ముగిశాక ఇక రెగ్యూలర్ సినీ లైఫ్ లోకి అడుగుపెట్టి.. షూటింగ్స్ చేస్తోంది. అయితే తన భర్తను కూడా సినిమా ఫీల్డ్ లోకి తీసుకురావాలని చూస్తోందట ఈ ముద్దుగుమ్మ. కిచ్లూ త్వరలోనే ఓ బిగ్ ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేయనున్నాడని టాక్. అందులో భార్య కాజల్ లో ఒక మినీ బడ్జెట్ మూవీ కూడా ప్లాన్ …
Read More »సరికొత్త అవతారంలో కాజల్
చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇప్పుడు హనీమూన్ పీరియడ్‌లో ఉంది. హనీమూన్‌లో ఉన్నప్పటికీ కాజల్ అగర్వాల్ తన బ్రాండ్ వేల్యూని భర్త కోసం ఉపయోగిస్తుంది. కాజల్ భర్త గౌతమ్ ప్రముఖ డిజైనింగ్ కంపెనీ అధినేతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ బిజినెస్ వ్యవహారంలో ఇప్పుడు భర్తకు తోడుగా కాజల్ కూడా చేరింది. గౌతమ్ కిచ్లుకి సంబంధించిన ఇ కామర్స్ సంస్థ డిస్కర్న్ లివింగ్‌కి …
Read More »చిరుతో కాజల్..చరణ్ తో కియారా రోమాన్స్
ప్రముఖ సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ఆచార్య మూవీలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సంగతి విదితమే. తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగ వ్యవహరిస్తున్నాడు. ఇందులో ముందుగా త్రిషను హీరోయిన్ గా అనుకోగ కొన్ని కారణాలతో ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది. ఆమె స్థానంలో లేటు వయస్సు అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ ను …
Read More »అల్లరి నరేష్ కు జోడిగా కాజల్ అగర్వాల్
ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా ఉన్న కాజల్ అగర్వాల్ త్వరలో కొరియన్ సినిమా రీమేక్‌లో నటించనున్నట్లు సమాచారం.ఇప్పటికే గతేడాది సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌లో సమంత.. ‘ఓ బేబి’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కొరియాలో హిట్టైయిన ‘మిస్ గ్రానీ’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. తాజాగా 2012లో విడుదలై కొరియన్‌లో సూపర్ హిట్ సాధించిన ‘డ్యాన్సింగ్ క్వీన్’ను తెలుగులో సురేష్ బాబు తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా రీమేక్ హక్కులను …
Read More »కాజల్ బికినీ ఫోటోలు పోస్ట్ ..సోషల్ మీడియాలో వైరల్
కాజల్ అగర్వాల్ బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలో కూడా ప్రాచుర్యం పొందిన హీరోయిన్. ఈ హీరోయిన్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి మాల్దీవుల్లో తన సెలవులను ఆస్వాదిస్తున్నందున గొప్ప సమయం గడుపుతోంది. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంది మరియు బీచ్ లో తన కుటుంబంతోకలసి గడిపిన ఫోటోలను పంచుకుంటుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో సిజ్లింగ్ బికినీ ధరించిన ఫోటోను పంచుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్ …
Read More »కాజల్ సాక్షిగా బికినీలో రెచ్చిపోయిన ముద్దుగుమ్మ ఎవరు..?
అప్పుడు ఎప్పుడో సరిగ్గా ఏడేళ్ల కిందట అంటే 2012లో విడుదలైన ఒక డాక్యుమెంటరీ ద్వారా కలర్ ప్రపంచానికి పరిచయమైన ముద్దుగుమ్మ రుహి సింగ్. అప్పటి నుండి వరుస సినిమాల్లేకపోయిన కానీ ఏడాదికి ఒక మూవీ చొప్పున నటిస్తూ తన సినీ కెరీర్ ను సాగిస్తుంది. అయితే ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోస్ తో ఫేమస్ అయింది. తాజాగా తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచితురాలైన.. …
Read More »పోటి పడుతున్న కాజల్, రకుల్ ప్రీత్ సింగ్
అత్యంత ఆదరణ పొందిన సామాజిక మాధ్యమాల్లో ఒకటి ట్విట్టర్. ఈ ట్విట్టర్ అకౌంటులో దక్షిణాది భామలైన హాట్ బ్యూటీస్ కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ తమ హవా కొనసాగిస్తున్నారు. 2019 సంవత్సరం పూర్తి కావొస్తుండడంతో ఈ ఏడాది ట్విట్టర్‌లో టాప్ ట్రెండ్స్‌లో ఉన్న పలువురు ప్రముఖుల పేర్లని ప్రకటించింది ట్విట్టర్ ఇండియా. ఫీమేల్ జాబితాలో అందాల భామలు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్‌లు ఏడు, పదో స్థానాన్ని …
Read More »సముద్ర తీరంలో సంధ్యాసమయంలో ప్రేమలో పడ్డట్టు చెప్పిన హీరోయిన్ కాజల్
కోలీవుడ్, టాలీవుడ్‌లో ప్రముఖ కథానాయకిగా వెలుగుతున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ . ఈ ఉత్తరాది బ్యూటీకి ప్రస్తుతం ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి అనే కంటే టాలీవుడ్‌లో ఒక్క అవకాశం కూడా లేదు. ఇక కోలీవుడ్‌లో శంకర్ దర్శకత్వంలో కమలహాసన్‌కు జంటగా నటిస్తున్న ఒకే ఒక్క చిత్రం ఇండియన్–2 చేతిలో ఉంది. ఈ చిత్రాన్ని కూడా పూర్తి చేసి కాజల్ సంసార జీవితంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. నిజానికి కాజల్‌అగర్వాల్‌కు …
Read More »వాళ్లు నాకు దేవుళ్లు
ఒకప్పుడూ వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా.. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి చేతులు కాల్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒక పక్క మత్తెక్కించే అందం.. మరో పక్క అందర్ని మెప్పించే అభినయం ఉన్న కానీ తెలుగు సినిమాల్లో గ్యాప్ రావడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. అయిన కానీ అమ్మడు క్రేజ్ ఏమి తగ్గలేదు. తెలుగు …
Read More »