ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట అరవై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఇప్పటికే కృష్ణా జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర ముగించుకున్న జగన్ గోదావరి జిల్లాలో అడుగుపెట్టాడు . అయితే ఈక్రమంలో రానున్న ఎన్నికల్లో గెలుపొందే అభ్యర్థులను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తూనే వస్తున్నారు .తాజాగా కైకలూరు …
Read More »వైఎస్ జగన్ 160వ రోజు పాదయాత్ర ..!
ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు,వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఆదివారం ఉదయం కైకలూరు శివారు నుంచి వైఎస్ జగన్ 160వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి కాకతీయ నగర్, దెయ్యంపాడు, చింతపాడు, కొవ్వాడలంక మీదుగా మణుగులూరు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. లంచ్ బ్రేక్ తర్వాత పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కి ప్రారంభమౌతుంది. మణుగులూరు మీదుగా ప్రజాసంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. …
Read More »