టాలీవుడ్ సీనియర్ నటుడు.. విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సుమారు 800 సినిమాలలో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నవరస నటసార్వభౌముడిగా తెలుగుచలన చిత్ర పరిశ్రమలో వెలుగొందారని కొనియాడారు. ఆయన మృతి తెలుగు సినీ పరిశ్రమకు, అభిమానులకు తీరని లోటని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కైకాల …
Read More »విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మృతి తీరని లోటు – మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
విలక్షణ నటుడిగా..ఘటోత్కచుడుగా సినీ అభిమానులను మెప్పించి, 777 చిత్రాలలో నటించిన కైకాల సత్యనారాయణ గారి మృతి చిత్ర సీమకు, అభిమానులకు తీరని లోటు అని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని …
Read More »కైకాల మృతి -ఎమోషనల్ అయిన మెగాస్టార్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మృతికి టాలీవుడ్‌కి చెందిన ఎంతోమంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకి ఎంతో ఆప్తుడైన, మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ వేదికగా కైకాలకి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ ట్వీట్‌లో చిరంజీవి కైకాల ఇంట్లో వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు, ఆయనతో కేక్ కట్ చేయించిన పిక్స్‌ని షేర్ …
Read More »కైకాల సినీ ప్రస్థానం గురించి మీకు తెలుసా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన త్యంత సీనియర్ నటుడు.. విలన్.. హీరో.. నిర్మాత అయిన యావత్ తెలుగు సినీ లోకం యముడు అని పిలుచుకునే కైకాల సత్యనారాయణ (87) ఈ రోజు శుక్రవారం ఉదయం నాలుగంటలకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో తన నివాసంలో కన్నుమూశారు. అయితే కైకాల సినిమా ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కైకాల సత్యనారాయణ నటించిన మొదటి చిత్రం: సిపాయి కూతురు చివరి చిత్రం: మహర్షి …
Read More »కైకాలకు మెగాస్టార్ పరామర్శ
తీవ్ర అనారోగ్యానికి గురై దవాఖానలో చికిత్స పొందుతున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణను మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. నగరంలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్న కైకల.. స్పృహలోకి రాగానే వైద్యుల సాయంతో ఫోన్‌లో పరామర్శించానని చిరంజీవి చెప్పారు. ట్రాకియాస్టోమి కారణంగా ఆయన మాట్లాడలేకపోయారని, చికిత్స అందిస్తున్న వైద్యుల సాయంతో పలకరించానన్నారు. నవ్వుతూ తనకు కృతజ్ఞతలు తెలిపినట్లు వైద్యులు చెప్పారని వెల్లడించారు. కైకాల పూర్తిగా కోలుకుంటారని తనకు నమ్మకం కలిగిందని, సంపూర్ణ ఆరోగ్యంతో …
Read More »తీవ్ర అస్వస్థతకు గురైన కైకాల
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురై అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. గత నెల 30న ఆయన ఇంట్లో కాలుజారి కిందపడటంతో గాయాలై ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసందే. చికిత్స తర్వాత కాస్త ఆరోగ్యం మెరుగుపడిందని వార్తలు వచ్చాయి. ఇంతలోనే మళ్ళీ తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు కైకాలను అపోలోకు తరలించారు. ప్రస్తుతం …
Read More »ఆసుపత్రిలో కైకాల సత్యనారాయణ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు,విలన్ గా వికట్టాహాసం చేసినా, కేరెక్టర్ యాక్టర్ గా కన్నీరు పెట్టించినా, కమెడియన్ గా కడుపుబ్బ నవ్వించినా ఆ ఘనత కైకాల సత్యనారాయణకే దక్కుతుంది. ఆరు దశాబ్ధాలుగా తెలుగు వారిని తన నటనతో అలరించిన కైకాల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఆయన జారిపడ్డారు. కింద పడడం వలన నొప్పులు కాస్త ఎక్కువగా ఉండడంతో సికింద్రాబాద్‌లోని ప్రముఖ ప్రైవేటు …
Read More »కైకాల సత్యనారాయణ గురించి మీకు తెలియని విషయాలు..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ ,లెజండ్రీ నటుడు “నవరస నటనా సార్వభౌమ” కైకాల సత్యనారాయణ ఈ రోజు తన డెబ్బై నాలుగో పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన గురించి మనకు తెలియని విషయాల గురించి తెలుసుకుందామా..? కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జూలై 25 న జన్మించాడు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేశాడు. గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. …
Read More »నమ్మక ద్రోహంతోనే పదవి పొగొట్టుకున్నపుడు ఎన్.టి.ఆర్. ఎంతో బాద పడ్డారు
తెలుగుదేశం పార్టీపై ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుతో సన్నిహితంగా ఉన్నవారందరిని తెలుగుదేశం పార్టీ పక్కనపెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు.విజయవాడలో ఆయనకు సావిత్రి కళాపీఠం ఆద్వర్యంలో సన్మానం జరిగింది.తాను కూడా పార్టీ వ్యవస్థాపక సభ్యుడినేనని ఆయన చెప్పారు.తనను టిడిపి ప్రభుత్వం ఏనాడు సంప్రదించలేదని ఆయన అన్నారు. టీడీపీ ప్రారంభం నుంచి ఎన్టీఆర్‌తో కలసి తిరిగానని, ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడానికి అన్నగారు ప్రయత్నం …
Read More »