కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌పై డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు . ఇవాళ శాసనసభలో ఫీజు రియింబర్స్‌మెంట్‌పై లఘు చర్చ సందర్భంగా సంపత్ కుమార్ ఆ విషయంపై మాట్లాడకుండా.. సంబంధం లేని విషయాలను ప్రస్తావనకు తెచ్చారు. 2016-17 ఏడాదికి గానూ వెనుకబడిన కులాల సంక్షేమం కోసం ఫస్ట్ క్వార్టర్ లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని లోక్ సభలో కేంద్ర మంత్రి రావు …
Read More »మార్చి 31, 2018లోపు కాలేజీల అఫిలియేషన్ పూర్తి చేస్తా౦..కడియం
తెలంగాణ రాష్ట్రంలో నిబంధనలు పాటించని కార్పొరేట్ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. శాసనమండలిలో విద్యార్థుల ఆత్మహత్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. చదువులు, ర్యాంకుల పేరిట విద్యార్థులను ఒత్తిళ్లకు గురి చేస్తున్న 194 కార్పొరేట్ కళాశాలలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యలపై సంబంధిత కాలేజీల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టి ఆయా …
Read More »రాష్ట్రంలో మొత్తం 13,699 ఖాళీ టీచర్ పోస్టులు ..
తెలంగాణలో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో ఈ రోజు రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీపై చర్చ జరిగింది .ఈ చర్చలో భాగంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు రాష్ట్రంలో మొత్తం నలబై నుండి యాబై వేల వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని చెప్పారు .దీనికి సమాధానంగా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ,డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమాధానమిచ్చారు . సభలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీపై ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, …
Read More »