Home / Tag Archives: Kadiyam Srihari (page 5)

Tag Archives: Kadiyam Srihari

ఉర్ధూమీడియం పుస్తకాలను విడుదల చేసిన కడియం శ్రీహరి

బి. ఏ రెండో సంవత్సరం హిస్టరీ సబ్జెక్టు ఉర్ధూ మీడియం పుస్తకాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ రోజు సచివాలయంలోని ఆయన చాంబర్లో విడుదల చేశారు. నాంపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అధ్యాపకులు డాక్టర్ సమీనా బషీర్ ఈ పుస్తకాలను రచించారు. గత ఏడాది బి.ఏ హిస్టరీ మొదటి సంవత్సరం పుస్తకాలను విడుదల చేయగా, ఈ సంవత్సరం రెండో సంవత్సరం బి.ఏ హిస్టరీ పుస్తకాలను …

Read More »

తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా కోఠి ఉమెన్స్ కాలేజీ

కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా మార్చేందుకు అన్ని వసతులున్నాయని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆమోదం తీసుకుని వచ్చే విద్యా సంవత్సరం నుంచి కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా మార్చుతామని చెప్పారు. కోఠి ఉమెన్స్ కాలేజీలో నేడు ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. కాలేజీలో ఉన్న వసతులు పరిశీలించారు. బోధనా తీరుపై, విద్యావిధానంపై …

Read More »

రాష్ట్రంలోని 30 లక్షల మంది విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు, హెల్త్ కార్డులు

రానున్న విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని 30 లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేసి హెల్త్ కార్డులు అందించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టస్ సి. లక్ష్మారెడ్డిలు నిర్ణయించారు. జూలై నుంచి ఆరోగ్య పరీక్షలు ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేసి హెల్త్ కార్డులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యాశాఖ గురుకుల …

Read More »

విద్యార్థులు ఆందోళన చెందొద్దు..కడియం

టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు యధావిధిగా జరుగుతాయి, పరీక్షల నిర్వహణలో ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని ప్రైవేట్ డిగ్రీ & పీజీ, ఇంటర్ కాలేజీలు, పాఠశాలల మేనేజ్ మెంట్ల జేఏసీ నేతలు స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేయడం మంచిది కాదని, విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి సహకరిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు నేడు సచివాలయంలోని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి …

Read More »

నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ

తెలంగాణ రాష్ట్రం వచ్చాక విద్య, వైద్యంపై ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు చేసి, ఆరోగ్య కార్డులు అందించాలని సిఎం కేసిఆర్ నిర్ణయించారని తెలిపారు. హైదరాబాద్ లోని ఒక హోటల్ లో ఏషియన్ కాంగ్రెస్ ఆఫ్ ఓరల్ …

Read More »

టీఆర్ఎస్‌లో టీడీపీ విలీనంపై డిప్యూటీ సీఎం కడియం స్పంద‌న

తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి గౌరవం దక్కాలంటే పార్టీని టీఆర్‌ఎస్ పార్టీలో విలీనం చేయాలని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్య‌ల‌కు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు. టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలన్న మోత్కుపల్లి నర్సింహ్ములు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని తెలిపారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం టీడీపీలో చేరాం..నేడు తెలంగాణ ఆత్మగౌరవం కోసం టీఆర్ఎస్ లో పనిచేస్తున్నాం. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు …

Read More »

వచ్చే ఏడాది నుంచి వెటర్నరీ కాలేజీ, గిరిజన యూనివర్శిటీలు ప్రారంభం…

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ములుగు జాకారంలో గిరిజన యూనివర్శిటీ, వరంగల్ లోని మామునూరులో వెటర్నరీ కాలేజీ ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఈ రెండింటిలో 2018 విద్యా సంవత్సరం జూన్ నుంచి తరగతులు ప్రారంభించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సచివాలయంలో నేడు ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వరంగల్ లోని మామునూరు వెటర్నరీ కాలేజీలో అడ్మిషన్లు …

Read More »

సొంత ఊరిలో డిప్యూటీ సీఎం శ్రీ‌హ‌రి చేసిన ప‌నికి ..?

తెలంగాణ విద్యాశాఖా మంత్రి, ఉప‌ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల ప‌లువురు ప్ర‌శంస‌లు గుప్పిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా ప‌రిధిలోకి వ‌చ్చే మంత్రి సొంత ఊరు పర్వతగిరిలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు త‌న సొంత ఖ‌ర్చుల‌తో ఆయ‌న వారం రోజుల్లో కేజీబీవీకి సోలార్ ఫెన్సింగ్, గ్రౌండ్ లెవెలింగ్ తో పాటుగా…కలర్ టీవీ ఇస్తానని ప్రకటించారు. ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సమ‌క్షంలో ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం …

Read More »

ల‌క్షా 8 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తాం-క‌డియం

టీచ‌ర్ల ఉద్యోగాల భ‌ర్తీని ప‌ది జిల్లాల ప్ర‌కారం చేప‌ట్టేందుకు త్వ‌ర‌లో టీఆర్టీ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఉప ముఖ్య‌మంత్రి, విద్యాశాఖ మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి తెలిపారు. ఏజన్సీ, వెనుకబడిన జిల్లాల నిరుద్యోగుల లబ్ది కోసమే కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చామ‌ని…అయితే హైకోర్టు ఆదేశాలకు లోబడి పది జిల్లాలకు నోటిఫికేషన్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. సచివాలయంలో మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మీడియాతో కొంతమంది కావాలని …

Read More »

ఆ స్కూల్‌పై మంత్రి కడియం ఆగ్రహం..?

షూ వేసుకురాలేదని తరగతి గదిలోకి అనుమతించకుండా బయటే నిలబెట్టి తోటి విద్యార్థులు ముందు తన కుమారుడిని మానసికంగా వేధించారంటూ శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యంపై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం ఆగ్రహం వ్యక్తం చేసారు . ఘటనపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. విచారణ నివేదిక ఆధారంగా దోషులపై కఠిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat