రైతు బంధు పథకం అమలుతో ఈ నెల 10వ తేదీన తెలంగాణ ప్రభుత్వం దేశంలో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. పంట పెట్టుబడి కోసం రైతులకు ఆర్థిక సా యం అందజేయబోతున్న తొలి రాష్ట్రం దేశంలో తెలంగాణ కాబోతుండటం విశేషమని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును రైతు బాంధవుడిగా అభివర్ణించారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చటం, రైతును రాజును చేయటమే లక్ష్యంగా సీఎం …
Read More »వ్యక్తిగత వాహనాల్లో కాకుండా కలిసి బస్సులో రావాలి..కడియం
ఈ నెల 27వ తేదీన జరిగే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ, ప్లీనరీకి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలంతా హాజరయ్యేందుకు ఈ రోజు వరంగల్ లోని సి.ఎస్.ఆర్ గార్డెన్స్ లో సన్నాహాక సమావేశం ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశానికి పూర్వ ఉమ్మడి జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, కార్పోరేషన్ చైర్మన్లు, సభ్యులు, పార్టీ నేతలు హాజరయ్యారు. మైనింగ్ కార్పోరేషన్ చైర్మన్ గ్యాదరీ …
Read More »రాజ్యాంగం, దళితులపై దాడి జరుగుతోంది..కడియం
ఇటీవల రాజ్యాంగంపై, దళితుల హక్కులు, ప్రాథమిక హక్కులపై దాడి జరుగుతోందని, ఇది మంచి పరిణామం కాదని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఇప్పుడిప్పుడే ఎస్సీ, ఎస్టీలు ఎదిగి వస్తున్నారని, తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తున్నారని, ఇది తట్టుకోలేక, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అణచివేసే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. డాక్టర్ బాబా సాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ 127వ జయంతి ఉత్సవాలు సచివాలయంలో ఎస్సీ, …
Read More »కాంట్రాక్టు లెక్చరర్లకు గుడ్ న్యూస్..!
కాంట్రాక్టు లెక్చరర్లకు గుడ్ న్యూస్..! అవును.. కాంట్రాక్టు లెక్చరర్లకు టీ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ఏప్రిల్ నెల నుంచి యూనివర్శిటీ కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు దాదాపు 75 శాతం వేతనాలు పెరిగే అవకాశాలున్నాయి. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇవాళ దీనికి సంబంధించిన జీవోను విడుదల చేశారు. ఆ జీవోను మంత్రి కడియం కాంట్రాక్టు ఉద్యోగులకు అందజేశారు. జీతాలు పెంచుతూ జారీ చేసిన జీవోను అందుకున్న కాంట్రాక్టు లెక్చరర్లు ఈ సందర్భంగా …
Read More »తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల..!!
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫలితాలను శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు.ఈ ఫలితాలలో ఫస్టియర్ లో 62.35 శాతం ఉత్తిర్ణ త నమోదు కాగా సెకండ్ ఇయర్ లో 67.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది.ఇంటర్ సెకండ్ ఇయర్ లో 85శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో మేడ్చల్,కొమురం భీ మ్.జిల్లాలు ఉండగా రెండవ స్థానంలో 77శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా ఉన్నది.చివరి స్థానంలో మహబూబాబాద్ జిల్లా(40శాతం) …
Read More »తెలంగాణ గురుకులాలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలి
తెలంగాణ గురుకులాలను దేశంలోనే నెంబర్ వన్ గురుకులాలుగా తీర్చిదిద్దాలని, వాటిని దేశానికి రోల్ మోడల్ గా మార్చేలా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సూచించారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలు జేఈఈ, నీట్ లలో తెలంగాణ గురుకులాల నుంచే ఎక్కువ మంది విద్యార్థులు సీట్లు సాధించాలని ఆకాంక్షించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర గురుకులాలు దేశంలో మంచి పేరు సంపాదించాయన్నారు. ఇదే విధానాన్ని కొనసాగించాలని గురుకులాలను …
Read More »మహబూబాబాద్‌ను జిల్లాగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే..మంత్రి కేటీఆర్
మహబూబాబాద్‌ను జిల్లాగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ కేటీఆర్ అన్నారు.ఇవాళ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం , మహబూబాబాద్ జిల్లాలో మంత్రులు కేటీఆర్ ,కడియం శ్రీహరి, పర్యటించారు.పర్యటనలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రంలోని ఆడబిడ్డల కష్టాలను తీర్చేందుకు ఇంటింటికి మంచినీళ్లు ఇవ్వబోతున్నామని .. ప్రతీ …
Read More »కడియం శ్రీహరితో ఉపాధ్యాయ సంఘాల చర్చలు సఫలం..!!
ఉపాధ్యాయ సంఘాల 34 డిమాండ్లపై ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ బహిష్కరణను వాయిదా వేసేందుకు ఉపాధ్యాయ సంఘాల నేతలు అంగీకరించారు. ఉపాధ్యాయ సంఘాలు, విద్యాశాఖ మధ్య ఈ రోజు జరిగిన అంశాలపై లెటర్ రాసుకుని ఇరు వర్గాలు సంతకం చేశాయి. మొత్తానికి శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 10.45 నిమిషాలకు వరకు జరిగిన …
Read More »విద్యార్థుల భవిష్యత్ కోసం బంద్ వాయిదా వేసుకోవాలి..కడియం
తెలంగాణ విద్యార్థుల భవిష్యత్ ను, ఆ రోజు జరిగే ఇంటర్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 13న తెలంగాణలో ఎమ్మార్పీఎస్ తలపెట్టిన బంద్ ను వాయిదా వేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కోరారు. ఈ బంద్ కు సహకరించే రాజకీయ పార్టీలు కూడా బంద్ వాయిదాకు సహకరించాలన్నారు. ఈ నెల 13వ తేదీన ఇంటర్ మొదటి సంవత్సరం కెమెస్ట్రీ పరీక్ష తప్పకుండా జరుగుతుందని విద్యార్థులు …
Read More »కేసీఆర్ కిట్ ఇస్తున్న ఏకైక రాష్ట్ర తెలంగాణ..కడియం
రాష్ట్ర మహిళలకు ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి వారికి ఆసరా పెన్షన్ ఇచ్చే వరకు ప్రతి స్థాయిలో చేయూతనిస్తూ వారి సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతోందన్నారు. గర్భిణీ మహిళలకు ప్రసవానికి ముందు మూడు నెలలు, ప్రసవం తర్వాత మరో మూడు నెలలు పని చేయకుండా ఉండేందుకు నెలకు 2వేల రూపాయల చొప్పున …
Read More »