ఈ నెల 4వ తేదీన వరంగల్ జిల్లా కోటి లింగాల వద్ద భద్రకాళి ఫైర్ వర్క్స్ లో జరిగిన భయానక అగ్నిప్రమాదంలో గాయపడి, నిమ్స్ లో చికిత్స పొందుతున్న సురేష్ ను ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేడు దవాఖానాకు వెళ్లి పరామర్శించారు. ఆయనకు జరుగుతున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున అన్ని ఖర్చులు భరిస్తామని ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించిన నేపథ్యంలో సురేష్ …
Read More »కడియంకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ..!!
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి జన్మదిన సందర్భంగా గవర్నర్ నరసింహ్మన్, ముఖ్యమంత్రి కేసిఆర్ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కడియం శ్రీహరిగారు పూర్తి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని పుట్టిన రోజు శుభాకాంక్షల్లో పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నివాసానికి ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ, ఎంపీ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎమ్మెల్యే అరూరి రమేష్, టిఆర్ఎస్ …
Read More »వ్యవసాయ కూలీలతో “కడియం”..!!
తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్ (రూ), పర్వతగిరి మండలం,రావురు గ్రామం వద్ద చెలుకలో పని చేస్తున్న వ్యవసాయ కూలీలు, రైతులను చూసి మార్గ మధ్యలో వాహనం ఆపి వారితో కాసేపు ముచ్చటించారు.. see also:తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త.. ఈ సందర్బంగా తాను చదువుకునే రోజులలో అమ్మతో పాటు పొలాలలో వ్యవసాయ కూలిగా పని చేయడానికి సొంత ఊర్లోనే కాకుండా వేరే ఊర్లకు కూడా వెళ్ళి ,ఆ …
Read More »స్టేషన్ ఘన్పూర్ ప్రజల రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది..!!
‘‘ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం వల్లే కడియం శ్రీహరి నేడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ నియోజక వర్గ ప్రజల రుణాన్ని ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేను ’’ అని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఉద్వేగంగా ప్రసంగించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గంలోని తాటికొండ గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన నేడు ప్రసంగించారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే …
Read More »తెలంగాణలో బాలిక విద్యకు ప్రాముఖ్యత ఇస్తున్నాం..
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో బాలికా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డేకు తెలిపారు. అంతే కాకుండా తెలంగాణలో నాణ్యమైన విద్యను ఉచితంగా అందించేందుకు దేశంలో ఎక్కడా లేనన్ని 573 గురుకులాలను ఈ నాలుగేళ్లలో ఏర్పాటు చేశామని, తద్వారా తెలంగాణలో ఇప్పుడు మొత్తంగా 813 గురుకులాలు ఉన్నాయన్నారు. ఏటా వీటికోసం 3400 కోట్లరూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. …
Read More »షాది ముబారక్ ద్వారా రూ.1,00,116 ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణే
పవిత్ర రంజాన్ పర్వదిన సందర్భంగా ముస్లిం సోదరులకు ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. హిందూ, ముస్లింల ఐక్యతకు, గంగా, జమునా తెహజీబ్ సంస్కృతికి తెలంగాణ ఆలవాలంగా నిలుస్తోందన్నారు. see also:డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్ సర్కార్..!! దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సర్కారు మైనారిటీల అభివృద్ధికి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందన్నారు. రంజాన్ …
Read More »ఉత్తమాటలు మానుకో..ఉత్తమ్‌కుమార్ రెడ్డి..!!
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న రైతు బంధు పథకాన్ని రైతులు, వ్యవసాయ రంగ నిపుణులు అభినందిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. కానీ కాంగ్రెస్ నేతల కంటికి ఇవి కనిపించడం లేదని, దీనిని ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబంధు పథకాన్ని రాబంధు పథకమనడంపై మండిపడ్డారు. ఒక జాతీయ పార్టికి రాష్ట్ర అధ్యక్షుడు, గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు పథకం రాబంధు …
Read More »తెలంగాణ వెటర్నరీ కాలేజీకి వెంటనే అనుమతులివ్వాలి..
తెలంగాణలో వరంగల్ జిల్లా, మామునూరులోని వెటర్నరీ కాలేజీలో ఈ ఏడాది అడ్మిషన్లు ప్రారంభించేందుకు అనుమతులు వెంటనే మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు బండ ప్రకాశ్, ప్రొఫెసర్ సీతారాం నాయక్, ప్రభుత్వ సలహాదారుడు రామచంద్రుడు ఐఎఎస్ (రిటైర్డ్) ఈ రోజు ఢిల్లీలో కేంద్ర పశు సంవర్ధక శాఖ కార్యదర్శి తరుణ్ శ్రీధర్ ను కలిసి విజ్ణప్తి చేశారు. ఈ పశు వైద్యశాలలో బోధనా సిబ్బంది …
Read More »రాష్ట్ర అవతరణ దినోత్సవం పాఠశాలల్లో పండగలా జరగాలి..కడియం
రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీన అన్ని పాఠశాలల్లో పండగలా జరగాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి డీఈఓలకు ఆదేశించారు. విద్యార్థులంతా ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొనేందుకు వీలుగానే వేసవి సెలవులను ముందుకు జరిపి, పాఠశాలల పున: ప్రారంభాన్ని జూన్ 1వ తేదీ నుంచి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పాఠశాలల్లో ఘనంగా నిర్వహించేందుకు అదనపు నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలల …
Read More »అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం.. కడియం
తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఎకరానికి 4వేల చొప్పున పట్టుబడి సాయం అందిస్తుంది.అందులోభాగంగానే ఈ రోజు వరంగల్ అర్బన్ జిల్లా, ధర్మసాగర్ మండలం, క్యాతంపల్లి గ్రామంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ,మహమూద్ అలీవ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి , రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి రైతులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు …
Read More »